గుల్ పనాగ్
(గుల్ పనాగ్ నుండి దారిమార్పు చెందింది)
గుల్ పనాగ్ | |
---|---|
జననం | [1] | 1979 జనవరి 3
ఇతర పేర్లు | గుల్ పనాగ్-అత్తరి , గూలీకీరత్ కౌర్ పనాగ్ |
వృత్తి | మోడల్, సినిమా నటి, క్రీడాకారిణి, వ్యాపారవేత్త, రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–2020 |
ఎత్తు | 5 అ. 6 అం. (1.68 మీ.) |
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
జీవిత భాగస్వామి | రిషి అత్తరి (2011) |
వెబ్‌సైటు | http://www.gulpanag.net |
గుల్ పనాగ్ భారతదేశాన్ని చెందిన మోడల్, సినిమా నటి, క్రీడాకారిణి, వ్యాపారవేత్త, రాజకీయ నాయకురాలు. ఆమె 1999లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. గుల్ పనాగ్ 2003లో హిందీలో విడుదలైన ధూప్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. [3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా |
---|---|---|---|
2003 | ధూప్ | పీహు ఏ. వెర్మ | హిందీ |
2005 | జుర్మ్ | సోనియా | హిందీ |
2006 | దోర్ | జీనత్ ఫాతిమా | హిందీ |
2007 | మనోరమ సిక్స్ ఫీట్ అండర్ | నిమ్మి | హిందీ |
2008 | సమ్మర్ 2007 | విశాఖ | హిందీ |
2008 | హలో | ప్రియాంక | హిందీ |
2009 | అనుభవ్ | మీరా హేమంత్ | హిందీ |
2009 | స్ట్రెయిట్ | రేణు | హిందీ |
2010 | రణ్ | నందిత శర్మ | హిందీ |
2010 | హలో డార్లింగ్ | మాన్సి జోషి | హిందీ |
2011 | టర్నింగ్ 30 | నైనా సింగ్ | హిందీ |
2011 | ఫిర్ జిందగీ | హిందీ | |
2012 | ఫాట్సో | నందిని | హిందీ |
2013 | సికందర్ | బియాంత్ కౌర్ | పంజాబీ |
2015 | అబ్ తక్ చప్పన్ 2 | షాలు | హిందీ |
2016 | అంబర్సరియా | బాస్ | పంజాబీ |
2019 | స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 | కోచ్ కుల్జీత్ | హిందీ |
2019 | బైపాస్ రోడ్ | రొమిలా | హిందీ |
2021 | ది ఘోస్ట్[4] | తెలుగు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఛానల్ | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2013 | ఖూబ్ సూరత్ | ప్రేసెంటెర్ | జీ టీవీ | |
2017 | ముసాఫిర్ హు య్యారో | ప్రేసెంటెర్ | స్టార్ ప్లస్ | |
2018 | విజయ్ జ్యోతి | జ్యోతి | జీ టీవీ | |
2002 | కిస్మే కిత్నా హై దం | ప్రేసెంటెర్ | స్టార్ ప్లస్ | |
2003 | కాశ్మీర్ | జోయా | స్టార్ ప్లస్ |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ప్లాట్ ఫార్మ్ | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2019 | ది ఫ్యామిలీ మ్యాన్ | సలోని | అమెజాన్ ప్రైమ్ వీడియో[5] | |
2019 | రంగ్ బాజ్ ఫిర్ సే | అనుప్రియ | జీ 5 | |
2020 | పాటల్ లోక్ | రేణు చౌదరి | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
2020 | పవన్ అండ్ పూజ | పూజ మెహ్రా | ఎం. ఎక్స్ ప్లేయర్ |
రాజకీయ జీవితం
[మార్చు]ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలకు చండీగఢ్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి,[6] ఆమె 1,08,679 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, కిరణ్ ఖేర్ 1,91,362 ఓట్లతో గెలుపొందారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Gulpanag (2017). "Gulpanag". Archived from the original on 2010-07-04. Retrieved 14 September 2021.
- ↑ Dhawan, Himanshi (12 మార్చి 2014). "AAP ups the glamour quotient with Gul Panag". The Times of India. TNN. Archived from the original on 22 సెప్టెంబరు 2016. Retrieved 23 సెప్టెంబరు 2016.
- ↑ Sakshi (20 March 2018). "షీఈజ్... స్పెషల్". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ Andrajyothy (17 February 2021). "నాగ్-ప్రవీణ్ సత్తారు సినిమాలో కీలక పాత్రల్లో వీరే". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ "New mommy Gul Panag makes acting comeback with Manoj Bajpayee's The Family Man". India Today. 18 September 2019. Archived from the original on 22 July 2020. Retrieved 13 July 2020.
- ↑ PANDHER, SARABJIT (14 March 2014). "Gul Panag declared AAP candidate from Chandigarh". The HINDU. Archived from the original on 15 March 2014. Retrieved 14 March 2014.
- ↑ "Election results: BJP's Kirron Kher wins from Chandigarh, Naveen Jindal finishes third". The Times of India. 16 May 2014. Archived from the original on 16 May 2014. Retrieved 16 May 2014.