వైల్డ్ డాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైల్డ్ డాగ్
Promotional poster
దర్శకత్వంఅహిషోర్‌ సాల్మన్‌
రచనఅహిషోర్‌ సాల్మన్, కిరణ్ కుమార్(సంభాషణలు)
నిర్మాతనిరంజన్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా(నటుడు), అవిజిత్‌ దత్‌
ఛాయాగ్రహణంషానెయిల్ దేవ్
సంగీతంఎస్.ఎస్. తమన్‌
నిర్మాణ
సంస్థ
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ
2 ఏప్రిల్ 2021 (2021-04-02)
సినిమా నిడివి
129నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసుest. ₹6 crore (4 days)[2]


"వైల్డ్ డాగ్" చిత్రం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వహించిన సినిమా. ఈ చిత్రం 02-04-2021 న విడుదలైంది. ఇందులో దియా మీర్జా,సయామీఖేర్, అలీ రెజా(నటుడు) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌22న విడుదలయ్యింది.

తారాగణం

[మార్చు]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ చిత్రాన్ని 2019 డిసెంబరులో ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాణం హైదరాబాద్, గోవాలో రోజులపాటు జరిగింది. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్నాక, తదుపరి షెడ్యూల్ థాయిలాండ్ లో షూటింగ్ కి ప్లాన్ చేశారు, కోవిడ్, లాక్ డౌన్ నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిపి వేశారు. ఈ చిత్ర షూటింగ్ ని తిరిగి 2020 సెప్టెంబరులో తిరిగి ప్రారంభించారు. లేహ్, మనాలి, జమ్మూ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణను 2020 నవంబరులో పూర్తి చేసి, సినిమాను థియేటర్స్ లో 2021 ఏప్రిల్ 02న రిలీజ్ చేశారు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Nagarjuna's Wild Dog Review & Rating: Hyderabadis Will Connect to This". Sakshi Post. 2021-04-02. Retrieved 2021-04-02.
  2. Vyas (2021-04-06). "Wild Dog Box-Office: 4 days collections". The Hans India. Retrieved 2021-04-07.
  3. "Whatever roles I have got to play, I have been grateful for them, says actor Appaji Ambarisha Darbha". The Times of India. 12 August 2020.
  4. ETV Bharat (2 April 2021). "సమీక్ష: 'వైల్డ్ డాగ్' ఆపరేషన్ సక్సెస్ అయిందా?". ETV Bharat News (in ఇంగ్లీష్). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
  5. నమస్తే తెలంగాణ, Home Top Slides వైల్డ్‌ డాగ్‌ రివ్యూ (2 April 2021). "వైల్డ్‌ డాగ్‌ రివ్యూ". Namasthe Telangana. Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
  6. News18 Telugu, HOME » PHOTOGALLERY » MOVIES » (5 April 2021). "Nagarjuna - Wild Dog - Chiranjeevi: 'వైల్డ్ డాగ్'కు ఆచార్య ప్రశంసలు.. నాగార్జున డేరింగ్ నటనకు చిరంజీవి ఫిదా." News18 Telugu. Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)