Jump to content

చంటి (2004 సినిమా)

వికీపీడియా నుండి
చంటి
దర్శకత్వంశోభన్
రచనగోపి వెంకటేష్ (మాటలు)
స్క్రీన్ ప్లేషాజహాన్ రవి,
వివేక్
కథసుధా సత్తి
నిర్మాతకృష్ణ కిషోర్
తారాగణంరవితేజ, ఛార్మీ కౌర్, డైసీ బొపన్న, రేవతి, అతుల్ కులకర్ణి
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంశ్రీ
నిర్మాణ
సంస్థ
విజయ బాల ప్రొడక్షన్స్
విడుదల తేదీ
12 November 2004 (2004-11-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

చంటి 2004, నవంబరు 12న విడుదలైన తెలుగు చలన చిత్రం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, ఛార్మీ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రానికి, శ్రీ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1: కొనంగి కోనంగి , శ్రీ , కల్పన

2: చెమ్మా చెక్క , కార్తీక్, కల్పన, గ్రేసి

3: రుక్కు రుక్కు , ఘంటాడి కృష్ణ

4: గుప్పిడి గుప్పిడి , కార్తీక్ , కల్పన

5: మస్తానీ మస్తానీ , కార్తీక్, అనురాధ శ్రీరామ్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: శోభన్
  • నిర్మాత: కృష్ణ కిషోర్
  • కథ: సుధా సత్తి
  • స్క్రీన్ ప్లే: షాజహాన్ రవి, వివేక్
  • మాటలు: గోపి వెంకటేష్
  • సంగీతం: శ్రీ
  • ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: విజయ బాల ప్రొడక్షన్స్

మూలాలు

[మార్చు]
  1. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Chanti (the hero)". www.idlebrain.com. Retrieved 11 April 2018.

ఇతర లంకెలు

[మార్చు]