ఓ మై గాడ్ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ మై గాడ్ 2
దర్శకత్వంఅమిత్ రాయ్
రచనఅమిత్ రాయ్
నిర్మాత
  • అరుణ భాటియా
  • విపుల్ డి. షా
  • రాజేష్ బహెల్
  • అశ్విన్ వార్డె
తారాగణంఅక్షయ్ కుమార్
పంకజ్ త్రిపాఠి
యామీ గౌత‌మ్
అరుణ్ గోవిల్
ఛాయాగ్రహణంఅమాలేదు చౌదరి
కూర్పుసువీర్ నాథ్
సంగీతంవిక్రమ్ మంత్రోసే
హన్సరాజ్ రఘువ్యాన్షి
డీజే స్ట్రింగ్స్
ప్రణయ్
సందేశ్ శాండిల్య
నిర్మాణ
సంస్థలు
కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్
వయాకామ్ 18 స్టూడియోస్
పంపిణీదార్లువయాకామ్ 18 స్టూడియోస్
విడుదల తేదీ
11 ఆగస్టు 2023 (2023-08-11)
సినిమా నిడివి
155 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్50 కోట్లు[2][3]
బాక్సాఫీసు221.08 కోట్లు[4]

ఓ మై గాడ్ 2 2023లో విడుదలైన హిందీ సినిమా. కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై అరుణ భాటియా, విపుల్ డి. షా, రాజేష్ బహెల్, అశ్విన్ వార్డె నిర్మించిన ఈ సినిమాకు అమిత్ రాయి దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌత‌మ్, అరుణ్ గోవిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 3న చేసి[5] సినిమాను ఆగష్టు 11న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]
  • అక్షయ్ కుమార్- శివ
  • పంకజ్ త్రిపాఠి- కాంతి శరణ్ ముద్గల్‌
  • యామీ గౌత‌మ్ - కామినీ మహేశ్వరి
  • పవన్ మల్హోత్రా - జడ్జి పురుషోత్తమ్ నగర్
  • గోవింద్ నామ్‌దేవ్ - పూజారి
  • అరుణ్ గోవిల్ - ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి
  • బ్రిజేంద్ర కాలా - డాక్టర్ గగన్ మాల్వియా
  • ఆరుష్ వర్మ - వివేక్, కాంతి కొడుకు
  • గీతా అగర్వాల్ - ఇందుమతి కాంతి శరణ్ ముద్గల్
  • హేమంత్ చౌదరి - నాగదేవ్ సర్‌
  • విజయ్ మిశ్రా - అడ్వకేట్ అజబ్ బుందేలా
  • క్షితిజ్ పవార్ - హవాల్దార్ లాల్‌చంద్‌
  • యష్ భోజ్వానీ - అనూప్‌
  • శృతి ఘోలప్ - ముగ్దా మామ్‌
  • రాజీవ్ కచ్రూ - సునీల్ డికోస్టా
  • వేదిక నవని - సోఫీ
  • భవేష్ బాబాని - శౌర్యగా, జడ్జి నగర్ కొడుకు
  • వీణా మెహతా - చందు తల్లి
  • కరణ్ ఆనంద్ - ప్రఫుల్ మహేశ్వరి
  • జ్యోతి తివారీ - పాండేజీ కుమార్తె
  • ఆశ్రియా మిశ్రా - పాండేజీ గ్రాండ్ డాటర్‌
  • అజోయ్ చక్రవర్తి ప్రతివాది న్యాయవాదిగా
  • ప్రతాప్ వర్మ - మౌల్వీగా
  • నమ్రతా కపూర్ - మోనా తల్లి
  • హేమంత్ సోనీ - మధ్య వయస్కుడి
  • మనోజ్ దత్ - కాంతి వైద్యుడి
  • శివకుమార్ వర్మ
  • పరాగ్ ఛపేకర్ - మెడికల్ స్టోర్ యజమాని
  • సిమ్రాన్ శర్మ - వేశ్య
  • సునీల్ ష్రాఫ్ - ప్రిన్సిపాల్ మక్వానా

మూలాలు

[మార్చు]
  1. "OMG 2". British Board of Film Classification. Retrieved 10 August 2023.
  2. "EXCLUSIVE: 'Akshay Kumar didn't charge a single rupee for OMG 2,' says producer Ajit Andhare". Pinkvilla (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  3. "Akshay Kumar didn't charge a rupee in fee for OMG 2, reveals producer Ajit Andhare". The Times of India. 18 August 2023.
  4. "OMG 2 Box Office". Bollywood Hungama. Retrieved 21 August 2023.
  5. 10TV Telugu (3 August 2023). "ఓ మై గాడ్ 2 ట్రైలర్ రిలీజ్.. అక్షయ్ శివుడి పాత్ర చేయడం లేదు.. సెన్సార్ బోర్డు ఆదేశం." (in Telugu). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_మై_గాడ్_2&oldid=4008543" నుండి వెలికితీశారు