యుద్ధం (2014 సినిమా)
స్వరూపం
| యుద్ధం | |
|---|---|
| దర్శకత్వం | భారతి గణేష్ |
| నిర్మాత | నట్టికుమార్ |
| తారాగణం | తరుణ్, యామీ గౌతమ్, శ్రీహరి |
| ఛాయాగ్రహణం | జశ్వంత్ |
| సంగీతం | చక్రి |
| పంపిణీదార్లు | విశాఖ టాకీస్ |
విడుదల తేదీ | 2014 మార్చి 14 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
యుద్ధం 2014, మార్చి 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. భారతి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్, యామీ గౌతమ్, శ్రీహరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: భారతి గణేష్
- నిర్మాత: నట్టికుమార్
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: జశ్వంత్
- పంపిణీదారు: విశాఖ టాకీస్
పాటలు
[మార్చు]- అతడొక సైన్యం - నోయిల్, అర్మాన్ మాలిక్, శ్రావణ భార్గవి
- అంతేందుకు నువ్వు - సింహ, కృష్ణ చైతన్య, సుదీక్ష కటియాల
- ఏమైంది డార్లింగ్ - రేవంత్, హేమచంద్ర, సాహితి గాలిదేవర
- చిచ్చు పెడుతోంది - చక్రి, ఆదర్శిని
- లవర్ బాయ్ - వాసు, సురభి శ్రావణి
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "యుద్ధం". telugu.filmibeat.com. Archived from the original on 20 అక్టోబరు 2020. Retrieved 1 September 2018.