లిటిల్ హార్ట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిటిల్ హార్ట్స్
(2001 తెలుగు సినిమా)
Littlehearts.jpg
దర్శకత్వం శ్రీకాంత్
తారాగణం వెంకటేశ్వర్, గాయత్రీప్రియ, రాళ్లపల్లి, నిత్యాశెట్టి
సంగీతం చక్రి
గీతరచన కులశేఖర్
సంభాషణలు అంబటి గోపి
ఛాయాగ్రహణం శ్రీనివాస్
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ వెంకటేశ్వర ఫిలిం యూనివర్సిటీ
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు : అంబటి గోపి
  • సంగీతం: చక్రి
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస్
  • పాటలు: కులశేఖర్
  • నిర్మాణ నిర్వహణ: కూనా నందగోపాల్
  • నిర్మాణం: వెంకటేశ్వర ఫిలిం యూనివర్సిటీ
  • దర్శకత్వం: శ్రీకాంత్

పాటలు[మార్చు]

పాటల జాబితా[1]
సంఖ్య. పాటసాహిత్యంగాయకుడు(లు) నిడివి
1. "భారతజాతికి పచ్చని ధాత్రికి జండాపండగ"  కులశేఖర్సావేరి,
గాయత్రి,
ప్రదీప్,
రవివర్మ,
ప్రమోద్
 
2. "ఆనందమే మా సొంతమే"  కులశేఖర్చక్రి,
కౌసల్య,
మాస్టర్ ప్రదీప్
 
3. "నీలో నాలో ఊపిరి అమ్మరా"  కులశేఖర్నిహాల్  
4. "ఏమయింది నీకు నను వీడిపోయినావూ"  కులశేఖర్చక్రి  
5. "కన్యాకుమారి వచ్చి కన్నుకొట్టింది హొయ్"  కులశేఖర్రవివర్మ,
సుధ
 
6. "చలన చకితజం చలన చకితజం చలన చకితజం జంజం"  కులశేఖర్సుధ  
7. "హంపీ బొమ్మను మించే సొగసుందే ప్రియురాలా"  కులశేఖర్ప్రమోద్,
కౌసల్య
 

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1 December 2001). "లిటిల్ హార్ట్స్ పాటల పుస్తకం" (PDF). హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (5): సెంటర్ స్ప్రెడ్. Retrieved 3 April 2018. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులు[మార్చు]