సుధ
Jump to navigation
Jump to search
సుధ [ sudha ] sudha. సంస్కృతం n. Nectar, the drink of the gods. అమృతము. Chunam, సున్నము.
- జయసుధ - తెలుగు సినిమా నటి.
- సుధ (నటి) - తెలుగు సినిమా నటి.
- సుధా చంద్రన్, ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి.
- సుధ భట్టాచార్య - ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త.
- సుధా మూర్తి, ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి.
- సుధాంశువు or సుధాంశుడు sudh-āmṣuvu. n. The moon. చంద్రుడు.
- సుధాంశురత్నము the poetical amber or noble opal, which is fabled to melt in the moon beams, చంద్రకాంతము.
- సుధాకర్ - అయోమయ నివృత్తి పేజీ.
- సుధాకరుడు sudhā-karuḍu. n. The moon. చంద్రుడు.
- సుధాపాణి sudhā-pāṇi. n. An epithet of Dhanvantari, the physician of the gods, ధన్వంతరి.
- సుధామయూఖుడు sudhā-mayūkhuḍu. n. The moon చంద్రుడు.
- సుధాశనవర్థకి sudh-āṣana-vardhaki. n. Visvakarma, the artist of the gods. విశ్వకర్మ.
- సుధా రఘునాథన్, కర్ణాటక సంగీత విద్వాంసురాలు.
Look up సుధ in Wiktionary, the free dictionary.