ఒరేయ్ రిక్షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒరేయ్ రిక్షా
(1995 తెలుగు సినిమా)
Orey rikshaw.jpg
దర్శకత్వం దాసరి నారాయణరావు
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
భాష తెలుగు

ఒరేయ్..రిక్షా! 1995లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఆర్.నారాయణ మూర్తి, రవళి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాలో గద్దర్ 8 పాటల్లో ఎటువంటి పారితోషికం లేకుండా 6 పాటలు రాశాడు. , వందేమాతరం శ్రీనివాస్ ఉత్తమ గాయకుడు అవార్డును అందుకున్నాడు. "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" పాటకు నంది పురస్కారం గద్దర్ కు లభించింది. కానీ అతను ఆ పురస్కారాన్ని తిరస్కరించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమె నా రిక్షకు పెట్రోలు [2]
  • మల్లె తీగకు పందిరి వోలె మస్క చీకటికి వెన్నెల వోలె
  • జాగొరె జాగొరె
  • ఆపురా రిక్షావోడా
  • జాతరెల్లి పోదామె
  • రాజ్యాంగం చట్టమంటు
  • అమ్మకన్నా
  • గణగణగణ

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Orey Riksha (1995)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "'నా రక్తంతో నడుపుతాను రిక్షాను' గద్దర్ భావోద్వేగం." Samayam Telugu. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు[మార్చు]