మహాత్మ (సినిమా)
Jump to navigation
Jump to search
మహాత్మ (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ వంశీ |
---|---|
తారాగణం | రాంజగన్ మేకా శ్రీకాంత్ భావన బ్రహ్మానందం జ్యోతి ఆహుతి ప్రసాద్ రాధాకుమారి తాగుబోతు రమేశ్ |
సంగీతం | విజయ్ ఆంటోని |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
నిర్మాణ సంస్థ | రోయల్ ఫిల్మ్ కంపెనీ |
విడుదల తేదీ | 2 అక్టోబర్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మహాత్మ 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలు పోషించారు. నటుడిగా శ్రీకాంత్ కి ఇది వందో సినిమా.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]- ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకు ఇవేళ - గానం: కార్తిక్, సంగీత
- కుర్ర కుర్ర కుర్ర - గానం: సుర్చిత్, విజయ్ ఆంటోనీ, విజయ్
- కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ - గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- జజ్జనక - గానం ; విజయ్ ఆంతోనీ
- డైలమో డైలమో - గానం: బాలాజీ, సంగీత, మేఘ
- నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి - గానం: కాసర శ్యామ్
అవార్డులు
[మార్చు]- గాంధీ వేషాన్ని వేసిన నటుడు రాంజగన్కు ఈ సినిమా ద్వారా నంది ఉత్తమ సహాయనటుడు అవార్డ్ వచ్చింది.
- ఈ సినిమాలోని కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాటకు గాను బాలసుబ్రహ్మణ్యానికి ఉత్తమ గాయకునిగా నంది పురస్కారం లభించింది.
స్పెషల్ జ్యూరీ అవార్డు , శ్రీకాంత్ , నంది పురస్కారం