తారక్
Jump to navigation
Jump to search
తారక్ | |
---|---|
దర్శకత్వం | బాలశేఖరన్ |
రచన | పరిచూరి బ్రదర్స్ (మాటలు) |
కథ | విజయ క్రియేషన్స్ యూనిట్ |
నిర్మాత | అచంట గోపినాథ్ |
నటవర్గం | తారకరత్న, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్. బి. శ్రీరామ్, సుధాకర్, చిత్రం శ్రీను, ఆలీ |
ఛాయాగ్రహణం | పూర్ణ |
కూర్పు | రవీంద్రబాబు |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీలు | 2003 ఏప్రిల్ 3 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారక్ 2003, ఏప్రిల్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాలశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారకరత్న, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్. బి. శ్రీరామ్, సుధాకర్, చిత్రం శ్రీను, ఆలీ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: బాలశేఖరన్
- నిర్మాత: అచంట గోపినాథ్
- రచన: పరిచూరి బ్రదర్స్ (మాటలు)
- కథ: విజయ క్రియేషన్స్ యూనిట్
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: పూర్ణ
- కూర్పు: రవీంద్రబాబు
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "తారక్". telugu.filmibeat.com. Retrieved 24 January 2018.[permanent dead link]
వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- Short description with empty Wikidata description
- 2003 సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన చిత్రాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు
- 2003 తెలుగు సినిమాలు