తొలిచూపులోనే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొలిచూపులోనే
దర్శకత్వంవై. కాశీవిశ్వనాథ్
రచనపరుచూరి సోదరులు (మాటలు)
స్క్రీన్ ప్లేకాశీవిశ్వనాథ్
కథకాశీవిశ్వనాథ్
నిర్మాతరామోజీరావు
తారాగణంకళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్
ఛాయాగ్రహణంశేఖర్ వి. జోసఫ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుమయూరి ఫిల్స్మ్
విడుదల తేదీ
9 అక్టోబరు 2003 (2003-10-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

తొలిచూపులోనే 2003, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో వై. కాశీవిశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

శుక్లాం భరదరం, గానం: బండారు దానయ్య, గానం. ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్

పగడాల పెదవిపై , రచన: చిన్ని చరణ్, గానం.రాజేష్, హరిణి

హాల్లో అమ్మాయి , రచన: భువన చంద్ర, గానం.ఉదిత్ నారాయణ్ , శ్రేయా ఘోషల్

సఖియా సఖియా, రచన: కందికొండ , గానం.శంకర్ మహదేవన్, కౌసల్య

కన్నులు మూస్తే , రచన: సూర్యకుమారి, గానం.చక్రి, కౌసల్య

ఇచ్చేసా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.శంకర్ మహదేవన్.

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "తొలిచూపులోనే". telugu.filmibeat.com. Retrieved 5 February 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Toli Choopulone". www.idlebrain.com. Retrieved 5 February 2018.