కార్తీక్ (నటుడు)
Appearance
కార్తీక్ | |
---|---|
జననం | మురళి కార్తికేయన్ ముత్తురామన్ 1960 సెప్టెంబరు 13 |
ఇతర పేర్లు | నవరస నయగాన్ మురళి (తెలుగు) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1981–2007 2010–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాగిణి (1988) రతి (1992)[1] |
పిల్లలు | గౌతమ్ కార్తీక్ సహా 3 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | మంజిమా మోహన్ (కోడలు) |
మురళీ కార్తికేయన్ ముత్తురామన్ (జననం 1960 సెప్టెంబరు 13) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, గాయకుడు, రాజకీయ నాయకుడు.[2] ఆయన రంగస్థల పేరు కార్తీక్‌తో సుపరిచితుడు. కార్తీక్ తమిళ నటుడు ఆర్. ముత్తురామన్ కుమారుడు. ఆయన 1981లో తమిళ సినిమా అలైగల్ ఓవాతిల్లై సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు భాష సినిమాల్లో నటించాడు.
కుటుంబం
[మార్చు]కార్తీక్ 1960 సెప్టెంబరు 13న చెన్నైలో నటుడు ఆర్. ముత్తురామన్‌కు మురళి కార్తికేయన్ ముత్తురామన్‌గా జన్మించాడు. ఆయన రాగిణిని మొదటి వివాహం చేసుకున్నాడు, వారికీ గౌతమ్ & ఘైన్ ఇద్దరు కుమారులు ఉన్నారు.[3] కార్తీక్ రథిని రెండవ వివాహం చేసుకున్నాడు, వారికీ ఒక కుమారుడు తిరన్ ఉన్నాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | గమనిక |
1981 | అలైగల్ ఓవాతిల్లై | విచ్చు | తమిళం | ఉత్తమ పురుష నూతన నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం |
సీతకోక చిలుక | రఘు | తెలుగు | ||
1982 | ఇళంజోడిగల్ | రాము | తమిళం | |
నేరం వందచు | రాజా | తమిళం | ||
కెల్వియుం నానే పతిలుం నానే | నిర్మల్, బాబు | తమిళం | ||
తాయీ మూకాంబికై | ముత్తు | తమిళం | అతిథి పాత్ర | |
నీనైవెల్లం నిత్య | చంద్రు | తమిళం | ||
కన్నె రాధ | నాగరాజన్ "రాజా" | తమిళం | ||
పక్కతు వీటు రోజా | కన్నన్ | తమిళం | ||
వాలిబామే వా వా | కార్తీక్ | తమిళం | ||
ఆదిశయప్పిరవిగల్ | తంగముత్తు | తమిళం | ||
ఆగయ గంగై | మురళి | తమిళం | ||
1983 | మారుపట్ట కొనంగల్ | కార్తీక్ | తమిళం | |
ఓరు కై పప్పోమ్ | జయరామన్ | తమిళం | ఈ చిత్రానికి 'నవరస నాయగన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. | |
భగవతీపురం రైల్వే గేట్ | కండక్టర్ | తమిళం | ||
ఆయిరం నిలవే వా | చందర్, సూరి | తమిళం | మొదటి ద్విపాత్రాభినయం | |
అపూర్వ సహోదరులు | రవి | తమిళం | ||
ధూరం అధికమిల్లై | ఆరాముత్తు | తమిళం | ||
1984 | అనుబంధం | సత్య మూర్తి | తెలుగు | |
రాజ తంతిరం | బూపతి | తమిళం | ||
నినైవుగల్ | కన్నన్ | తమిళం | ||
నంద్రి | శంకర్ | తమిళం | ||
నల్లవనుకు నల్లవన్ | వినోద్ | తమిళం | ||
పెయ్ వీడు | త్యాగు | తమిళం | ||
పుయల్ కాదంత భూమి | మురళి | తమిళం | ||
1985 | నల్ల తంబి | రాజు | తమిళం | |
విశ్వనాథన్ వేలై వేనుమ్ | అశోక్ | తమిళం | ||
మూక్కనన్ కైయిరు | భాస్కర్ | తమిళం | ||
పుతీయ సగప్తం | దీపక్ | తమిళం | అతిథి పాత్ర | |
అన్వేషణ | అమర్ | తెలుగు | ||
అవల్ సుమంగళితాన్ | భాస్కరన్ | తమిళం | ||
అర్థముల్ల ఆసైగల్ | సెల్వం | తమిళం | ||
కెట్టి మేళం | వాసు | తమిళం | ||
1986 | ధర్మ పథిని | ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ | తమిళం | |
పుణ్యస్త్రీ | భాస్కర్ | తెలుగు | ||
నాట్పు | వాంచినాథన్ | తమిళం | ||
మౌన రాగం | మనోహర్ | తమిళం | అతిథి పాత్ర | |
ఊమై విజిగల్ | రమేష్ | తమిళం | అతిథి పాత్ర | |
తొడరుం ఉరవు | తమిళం | |||
1987 | రాజా మరియాదై | రఘురామ్ | తమిళం | |
వెలిచం | అశోక్ కుమార్ | తమిళం | ||
నల్ల పంబు | రాజా | తమిళం | ||
థాయే నీయే తునై | కార్తీక్ | తమిళం | ||
ఒరే రథం | మహేష్ | తమిళం | ||
ధూరతు పచ్చై | కార్తీక్ | తమిళం | ||
వీరన్ వేలుతంబి | తిరుమల | తమిళం | అతిథి పాత్ర | |
వన్న కనవుగల్ | కన్నపన్ | తమిళం | ||
పరిసమ్ పొట్టచు | మురళి | తమిళం | ||
ఎంగ వీట్టు రామాయణన్ | మురళి | తమిళం | ||
చిన్నమణిక్కుయిలే | తెలియదు | తమిళం | విడుదల కాలేదు | |
1988 | సొల్ల తుడికూతు మనసు | పిజి తిలైనాథన్ | తమిళం | |
ఉరిమై గీతం | చంద్రు | తమిళం | ||
అభినందన | రాజా | తెలుగు | నంది స్పెషల్ జ్యూరీ అవార్డు | |
కన్ సిమిత్తుం నేరం | రాజా (కన్నన్) | తమిళం | ||
అగ్ని నక్షత్రం | అశోక్ | తమిళం | ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం | |
ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి | ||||
ఎన్ జీవన్ పాడుతు | సురేంద్రన్ | తమిళం | ||
కాళీచరణ్ | రాజా | తమిళం | ||
1989 | వరుషం పదినారు | కన్నన్ | తమిళం | ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం |
సత్తతిన్ తిరప్పు విజా | రాజేష్ | తమిళం | ||
సోలైకుయిల్ | మారుతు | తమిళం | ||
పాండి నట్టు తంగం | తంగపాండియన్ | తమిళం | ||
రెట్టై కుజాల్ తుప్పాకి | వేలు | తమిళం | ||
గోపాలరావు గారి అబ్బాయి | రఘు | తెలుగు | ||
తిరుప్పు మునై | రాజారామ్ / వాంచినాథన్ | తమిళం | ||
1990 | ఇధయ తామరై | విజయ్ | తమిళం | |
మిస్టర్ కార్తీక్ | కార్తీక్ | తమిళం | ||
ఉన్నై సొల్లి కుట్రమిల్లై | బాలు | తమిళం | ||
కళ్యాణ రాశి | మురళి | తమిళం | ||
పెరియ వీటు పన్నక్కారన్ | సుందర పాండి | తమిళం | ||
కిజక్కు వాసల్ | పొన్నురంగం | తమిళం | ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం | |
ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | ||||
ఈతిర్ కాట్రు | రామ్ నరేంద్రన్ | తమిళం | ||
ఎంగల్ స్వామి అయ్యప్పన్ | అతనే | తమిళం | అతిథి పాత్ర | |
1991 | వనక్కం వాటియారే | రాజప్ప | తమిళం | |
ఇరుంబు పుక్కల్ | ధర్మము | తమిళం | ||
గోపుర వాసలిలే | మనోహర్ | తమిళం | ||
విఘ్నేశ్వరుడు | విఘ్నేశ్వరుడు | తమిళం | ||
1992 | అమరన్ | అమరన్ | తమిళం | |
ఉన్నా నేనచెన్ పట్టు పడిచెన్ | ముత్తురాసు | తమిళం | ||
నాడోడి తెండ్రాల్ | తంగరాసు | తమిళం | ||
నాడోడి పట్టుక్కారన్ | సుందరం | తమిళం | ||
ఇదు నమ్మ భూమి | గోపి | తమిళం | ||
సుయమరియాదై | విజయ్ | తమిళం | ||
దైవ వాక్కు | తంబి దురై | తమిళం | ||
1993 | చిన్న కన్నమ్మ | అరవింద్ | తమిళం | |
పొన్నుమణి | పొన్నుమణి | తమిళం | ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం | |
చిన్నా జమీన్ | రాసయ్య | తమిళం | ||
కతిరుక్క నేరమిల్లై | రాజు, సోమశేఖర్ | తమిళం | ||
1994 | సీమాన్ | సీమాన్ | తమిళం | |
ఇలైంజర్ అని | ఖైదీ | తమిళం | అతిథి పాత్ర | |
మగా రాయుడు | కార్తీక్ | తెలుగు | ||
1995 | ముత్తు కాళై | ముత్తు కాళై | తమిళం | |
అదృష్టవంతుడు | గోపి | తమిళం | ||
నంధవన తేరు | శీను | తమిళం | ||
మరుమగన్ | తంగరాసు | తమిళం | ||
చక్రవర్తి | ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి | తమిళం | ||
తొట్ట చినుంగి | మనో | తమిళం | ||
1996 | కిజక్కు ముగం | వేణు | తమిళం | |
ఉల్లతై అల్లిత | రాజశేఖర్ | తమిళం | ||
కట్ట పంచాయతీ | రాజదురై | తమిళం | ||
పూవరసన్ | పూవరసన్ | తమిళం | ||
మెట్టుకుడి | రాజా | తమిళం | ||
గోకులతిల్ సీతై | రిషి | తమిళం | ||
1997 | శిష్య | అరవింద్ | తమిళం | |
పిస్తా | మణికందన్ | తమిళం | ||
1998 | ఉధవిక్కు వరాలమా | ముత్తురాసు (పిచ్చుమణి, హుస్సేన్, జేమ్స్) | తమిళం | |
సుందర పాండియన్ | పాండి, సుందర్ | తమిళం | ||
హరిచంద్ర | హరిచంద్ర | తమిళం | ||
ఉన్నిదతిల్ ఎన్నై కొడుతేన్ | సెల్వం | తమిళం | 100వ సినిమా | |
ఉత్తమ నటుడిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం | ||||
ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి | ||||
పూవేలి | మురళి | తమిళం | ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి | |
1999 | చిన రాజా | రాజా / దిలీప్ | తమిళం | |
నిలవే ముగం కట్టు | మూర్తి (గోవింద్) | తమిళం | ||
ఆనంద పూంగాత్రే | హరిదాసు | తమిళం | ||
సుయంవరం | రామ్ కుమార్ | తమిళం | ||
రోజావనం | ముత్తు | తమిళం | ||
ఉనక్కగా ఎల్లం ఉనక్కగా | శక్తివేల్ | తమిళం | ||
2000 | థాయ్ పొరంతచు | అరవింద్ | తమిళం | అతిథి పాత్ర |
సంధిత వేలై | ఆదాలరసు, తిరునావుక్కరసు | తమిళం | ||
కన్నన్ వరువాన్ | కన్నన్ | తమిళం | ||
కుబేరన్ | కుబేరన్ | తమిళం | ||
శీను | శీను | తమిళం | ||
2001 | ఉల్లం కొల్లాయి పోగుతాయే | గౌతమ్ | తమిళం | అతిథి పాత్ర |
సుందరమైన | చంద్రు | తమిళం | ||
అజగన నాట్కల్ | చంద్రు | తమిళం | ||
2002 | దేవన్ | చక్రవర్తి | తమిళం | అతిథి పాత్ర |
గేమ్ | రాజా | తమిళం | ||
2003 | ఇంద్రు | గౌతం | తమిళం | |
2006 | కుస్తీ | సింగం | తమిళం | |
2007 | కలక్కుర చంద్రుడు | చంద్రు | తమిళం | |
2010 | మాంజ వేలు | ఏసీపీ సుభాష్ చంద్రబోస్ | తమిళం | |
రావణన్ | గణప్రకాశం | తమిళం | ||
2011 | పులి వేషం | ఏసీపీ ఈశ్వరన్ మూర్తి | తమిళం | |
2013 | ఓం 3డి | హరిశ్చంద్ర ప్రసాద్ | తెలుగు | |
2015 | అనేగన్ | రవికిరణ్ | తమిళం | |
2018 | తానా సెర్ంద కూటం | కురుంజివేందన్ | తమిళం | |
శ్రీ చంద్రమౌళి | శ్రీ చంద్రమౌళి | తమిళం | ||
2019 | దేవ్ | అశోక్ | తమిళం | అతిథి పాత్ర |
2022 | అంధగన్ | తమిళం | ఆలస్యమైంది[1] | |
రాజకీయ జీవితం
[మార్చు]2009లో అహిలా ఇండియా నాదలం మక్కల్ కచ్చి పార్టీ స్థాపించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Tamil celebrities who married more than once". The Times of India. Retrieved 5 August 2021.
- ↑ Eenadu (13 April 2024). "రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ The Hindu (19 April 2014). "Like father, like son" (in Indian English). Archived from the original on 13 August 2022. Retrieved 13 August 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కార్తీక్ పేజీ