ప్రేమరాయబారం
Jump to navigation
Jump to search
ప్రేమరాయబారం | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ప్రియదర్శన్ |
స్క్రీన్ ప్లే | ప్రియదర్శన్ |
నిర్మాత | పి.స్వర్ణసుందరి |
తారాగణం | కార్తీక్ భానుప్రియ |
ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరామ్ |
కూర్పు | ఎన్.గోపాలకృష్ణన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | విజయ ఆదిత్య క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1993 డిసెంబరు 10 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
ప్రేమరాయబారం ప్రియదర్శన్ దర్శకత్వంలో 1993, డిసెంబర్ 10న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కార్తీక్, భానుప్రియ ప్రధాన జంటగా నటించిన గోపురం వాసలిలై అనే తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు[మార్చు]
- కార్తీక్
- భానుప్రియ
- సుచిత్ర
- నాజర్
- జనకరాజ్
- ఛార్లీ
- జూనియర్ బాలయ్య
- వి.కె.రామస్వామి
- నగేష్
- సుకుమారి
- పూర్ణం విశ్వనాథన్
- మోహన్ లాల్ (అతిథి పాత్రలో)
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ప్రియదర్శన్
- కథ: శ్రీనివాసన్
- మాటలు, పాటలు: రాజశ్రీ
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్
- నిర్మాత: పి.స్వర్ణసుందరి
పాటలు[మార్చు]
పాట | గాయకులు | రచన |
"దేవతలా ఒక చిన్నారి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, దేవన్, సురేంద్ర | రాజశ్రీ |
"ఈనాడు కవితలు పాడే సమయం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, విత్ర | |
"ప్రియసఖీ ప్రియసఖీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
"నాదం నడిచేసే రాధమ్మ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
"నీతోడు కోరేను" | చిత్ర | |
"నా చెలీ నీవాడినే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ మాస్టర్. "Prema Rayabharam (Priyadarshan) 1993". ఇండియన్ సినిమా. Retrieved 29 October 2022.