Jump to content

మగరాయుడు

వికీపీడియా నుండి
మగరాయుడు
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
రచనరమణి-మాలిక్
మారుత భరణి (మాటలు)
స్క్రీన్ ప్లేఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాతముళ్ళపూడి రాంబాబు
దుగ్గినేని వెంకట్
కోవై మణి
తారాగణంకార్తీక్,
విజయశాంతి
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పురవీంద్ర బాబు
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
అంబు లక్ష్మి ఫిల్మ్స్
పంపిణీదార్లుఅంబు లక్ష్మి ఫిల్మ్స్
విడుదల తేదీ
22 అక్టోబరు 1994 (1994-10-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

మగరాయుడు 1993, అక్టోబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] అంబు లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై ముళ్ళపూడి రాంబాబు, దుగ్గినేని వెంకట్, కోవై మణి నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి.సత్యనారాయణదర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్, విజయశాంతి నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించాడు.[3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ
  • నిర్మాత: ముళ్ళపూడి రాంబాబు, దుగ్గినేని వెంకట్, కోవై మణి
  • రచన: రమణి-మాలిక్
  • మాటలు: మారుత భరణి
  • సంగీతం: రాజ్ - కోటి
  • ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
  • కూర్పు: రవీంద్ర బాబు
  • నిర్మాణ సంస్థ: అంబు లక్ష్మి ఫిల్మ్స్
  • పంపిణీదారు: అంబు లక్ష్మి ఫిల్మ్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు.[5][6][7]

  1. ఓరబ్బీ వేసుకున్న - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
  2. జారే ప్రియతమా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పద్మప్రియ
  3. చిరు ముద్దులో - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
  4. భలే బాగుందిలే - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
  5. చక్కా చక్కా - కె.ఎస్. చిత్ర, రాధిక

మూలాలు

[మార్చు]
  1. "Maga Rayudu". www.imdb.com. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Maga Rayudu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-04-25.
  3. "Mr. Maharani". youtube.com. Retrieved 25 April 2021.
  4. "Maga Rayudu". youtube.com. Retrieved 25 April 2021.
  5. "Maga Rayudu Songs". www.mio.to. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
  6. "Maga Rayudu Mp3 Songs Download". AtoZmp3. 2020-12-23. Archived from the original on 2021-04-25. Retrieved 25 April 2021.
  7. "Maga Rayudu 1994 Telugu Mp3 Songs Free Download Naa songs". naasongs.me. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మగరాయుడు&oldid=4213151" నుండి వెలికితీశారు