సూర్యోదయం (సినిమా)
స్వరూపం
సూర్యోదయం (1989 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సుందర్ కె.విజయన్ |
నిర్మాణం | కె.కామేశ్వరరావు |
తారాగణం | కార్తీక్, రంజని |
సంగీతం | మనోజ్ గ్యాన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్, మనో |
గీతరచన | రాజశ్రీ |
సంభాషణలు | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | శ్రీలక్ష్మీ నరసింహా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
సూర్యోదయం 1989, డిసెంబర్ 22న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1987లో వచ్చిన వెలిచ్చం అనే తమిళ సినిమా దీనికి మాతృక.[1]
నటీనటులు
[మార్చు]- కార్తీక్
- రంజని
- నిళల్గళ్ రవి
- విను చక్రవర్తి
- సెంథిల్
- కోవై సరళ
- సుమిత్ర
- త్యాగు
- చిన్ని జయంత్
- కుమారి ముత్తు
- విజయ్ గణేష్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సుందర్ కె.విజయన్
- సంగీతం: మనోజ్-గ్యాన్
- పాటలు: రాజశ్రీ
- నిర్మాత: కె.కామేశ్వరరావు
పాటలు
[మార్చు]క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "మన్మథ రోజావే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | రాజశ్రీ |
2 | "కొత్త కొత్త లోకం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
3 | "చూడు ఇక చూడు" | మనో, వాణీ జయరామ్ బృందం | |
4 | "ఓ మైడియర్ ఐ లవ్ యూ" | మనో, వాణీ జయరామ్ | |
5 | "సంతోష రాగాలే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Suryodayam (Sundar K. Vijayan) 1989". indiancine.ma. Retrieved 21 October 2022.