Jump to content

యన్.టి.ఆర్. ఆర్ట్స్

వికీపీడియా నుండి
యన్.టి.ఆర్. ఆర్ట్స్
పరిశ్రమసినిమారంగం
స్థాపనజంజారా హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
నందమూరి కళ్యాణ్‌రాం, జూ. ఎన్టీయార్
ఉత్పత్తులుసినిమాలు
యజమానినందమూరి కళ్యాణ్‌రాం

యన్.టి.ఆర్. ఆర్ట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. నటుడు నందమూరి కళ్యాణ్‌రాం స్థాపించిన ఈ సంస్థకు, తన తాత నందమూరి తారక రామారావు పేరు పెట్టాడు. దీని కార్యాలయం హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ఉంది.

చరిత్ర

[మార్చు]

నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును 'యన్.టి.ఆర్.' అని పిలుస్తారు.[1] ఈ సంస్థ సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి వంటి దర్శకులను తెలుగు సినిమారంగానికి పరిచయం చేసింది.[2]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు గమనికలు
1 2005 అతనొక్కడే తెలుగు కళ్యాణ్ రామ్, సింధు తులాని సురేందర్ రెడ్డి
2 2008 హరే రామ్ తెలుగు కళ్యాణ్ రామ్, ప్రియమణి, సింధు తులాని హర్షవర్ధన్
3 2009 జయీభవ తెలుగు కళ్యాణ్ రామ్, హన్సికా మోట్వాని నరేన్ కొండపతి
4 2010 కళ్యాణ్ రామ్ కత్తి తెలుగు కళ్యాణ్ రామ్, షామ్, సనా ఖాన్, శరణ్య మోహన్ మల్లిఖార్జున్
5 2013 ఓం 3D తెలుగు కళ్యాణ్ రామ్, కృతి కర్బంద, నికేశా పటేల్ సునీల్ రెడ్డి
6 2015 పటాస్ తెలుగు కళ్యాణ్ రామ్, శ్రుతి సోధి అనిల్ రావిపూడి
7 2015 కిక్ 2 తెలుగు రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ సురేందర్ రెడ్డి
8 2016 ఇజం తెలుగు కళ్యాణ్ రామ్, ఆదితి ఆర్య, జగపతి బాబు పూరీ జగన్నాథ్
9 2017 జై లవకుశ తెలుగు జూనియర్ ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేదా థామస్ కె.ఎస్. రవీంద్ర
10 2021 #NTR30 తెలుగు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. "Kalyan Ram begins a VFX Company". newshunt.com. 15 July 2014. Archived from the original on 29 అక్టోబరు 2014. Retrieved 21 January 2021.
  2. "Happy Birthday Kalyan Ram". indiaglitz.com. 5 July 2014. Retrieved 21 January 2021.

ఇతర లంకెలు

[మార్చు]