రామన్న యూత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామన్న యూత్
రామన్న యూత్ సినిమా పోస్టర్
దర్శకత్వంఅభయ్ నవీన్
రచనఅభయ్ నవీన్
నిర్మాతరజిని
తారాగణంఅభయ్ నవీన్
అమూల్య రెడ్డి
శ్రీకాంత్ అయ్యంగర్
బన్నీ అభిరామ్
ఛాయాగ్రహణంఫహార్‌ అబ్దుల్‌ మజీద్‌
కూర్పురూప‌క్ రొనాల్డ్‌స‌న్,అభయ్ నవీన్
సంగీతంకమ్రాన్‌
నిర్మాణ
సంస్థలు
ఫైర్ ఫ్లై ఆర్ట్స్
మాడ్ గుడ్ క్రియేటివ్ రైటింగ్స్
విడుదల తేదీ
15 సెప్టెంబరు 2023 (2023-09-15)
దేశం భారతదేశం
భాషతెలుగు

రామన్న యూత్ తెలుగులో రూపొందిన పొలిటికల్‌ డ్రామా సినిమా. ఫైర్ ఫ్లై ఆర్ట్స్, మాడ్ గుడ్ క్రియేటివ్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు అభయ్ నవీన్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1][2] అభయ్ నవీన్, అమూల్య రెడ్డి, అనిల్‌ గీల, శ్రీకాంత్ అయ్యంగర్, తాగుబోతు రమేశ్, బన్నీ అభిరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కమ్రాన్‌ సంగీతం సమకూర్చగా, ఫహద్‌ అబ్దుల్‌ మజీద్‌ సినిమాటోగ్రఫీ అందించాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఫైర్ ఫ్లై ఆర్ట్స్, మాడ్ గుడ్ క్రియేటివ్ రైటింగ్స్
  • నిర్మాత: రజిని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ బేతిగంటి
  • సంగీతం: కమ్రాన్‌
  • సినిమాటోగ్రఫీ: ఫహార్‌ అబ్దుల్‌ మజీద్‌
  • ఎడిటర్: రూప‌క్ రొనాల్డ్‌స‌న్, నవీన్
  • సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ళపల్లి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఎం.ఎస్.కే
  • ఆర్ట్ డైరెక్టర్: లక్ష్మి సింధూజ
  • పాటలు: కాసర్ల శ్యామ్, నిఖిలేష్ సుంకోజీ
  • సహా దర్శకుడు: నందు
  • సహా దర్శకుడు: ఎస్ వి విష్ణు

ప్రచారం

[మార్చు]

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 2022 జూలై 5న సినీ నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు.[3] 2022 నవంబరు 20న సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రైలర్‌ను విడుదల చేశాడు.[4] 2023 సెప్టెంబరు 6న థియేట్రికట్ ట్రైలర్‌ను సినీ నటుడు సిద్ధార్థ్‌ విడుదల చేశాడు.[5]

2023 సెప్టెంబరు 11న హైదరాబాదు బంజారాహిల్స్ లోని హోటల్ దసపల్లాలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్‌ కార్యక్రమానికి సినీ నటులు విశ్వక్‌సేన్‌, ప్రియదర్శి, తిరువీర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.[6][7]

విడుదల

[మార్చు]

ఈ సినిమా 2023 సెప్టెంబరు 15న విడుదలైంది.[8]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (4 July 2022). "'రామన్న యూత్' కోసం మెగాఫోన్ పట్టిన మరో హాస్యనటుడు!". Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. Sakshi (6 July 2022). "మెగా ఫోన్‌ పట్టిన 'జార్జి రెడ్డి' ఫేమ్‌ అభయ్‌ బేతి గంటి". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  3. Namasthe Telangana (5 July 2022). "రామన్న యూత్‌ సిద్ధాంతం". Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. Namasthe Telangana (21 November 2022). "కథే ప్రధానంగా 'రామన్న యూత్‌'". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
  5. "యువత గెలవాలి – సిద్ధార్థ్‌". Sakshi. 2023-09-08. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
  6. "అందరూ మెచ్చే రామన్న యూత్‌". EENADU. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
  7. "ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్‌ సేన్‌". Sakshi. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
  8. Prajasakti (21 August 2023). "సెప్టెంబర్‌ 15న 'రామన్న యూత్‌' విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.

బయటి లింకులు

[మార్చు]