Jump to content

11th అవర్

వికీపీడియా నుండి
(11th అవర్‌ నుండి దారిమార్పు చెందింది)
లెవన్త్ అవర్
జానర్క్రైమ్ థ్రిల్లర్
ఆధారంగా8 హౌర్స్
రచయితప్రదీప్ ఉప్పలపాటి
దర్శకత్వంప్రవీణ్ సత్తారు
తారాగణంతమన్నా భాటియా
సంగీతంభారత్ & సౌరభ్
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్ప్రదీప్‌ ఉప్పలపాటి
ఛాయాగ్రహణంముకేశ్ జి
ఎడిటర్ధర్మేంద్ర కాకరాల
నిడివి19 - 34 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఇన్ ట్రౌపే ఆన్లైన్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఆహా
వాస్తవ విడుదల8 ఏప్రిల్ 2021 (2021-04-08)
బాహ్య లంకెలు
Website

లెవన్త్ అవర్ 2021లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్. ఈ వెబ్‌సిరీస్‌ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రుపొందించారు. తమన్నా, వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్సిరీస్ టీజ‌ర్‌ మార్చ్ 29న, వెబ్సిరీస్ 8 ఏప్రిల్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది. ఉపేంద్ర నంబూరి రచించిన 8 అవర్స్‌ పుస్తకం స్ఫూర్తితో ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు.[1][2][3][4]

మల్టీ బిలియన్‌ డాలర్స్‌ కంపెనీ ఆదిత్య గ్రూప్‌కి అరత్రికా రెడ్డి సీఈఓ. ఎనిమిదేళ్లలో కంపెనీ లాభాలు తగ్గిపోయి ఈ కంపెనీ ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శత్రువులుగా మారతారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి అరత్రిక ఎలా పోరాడింది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: ప్రదీప్‌ ఉప్పలపాటి
  • దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీకాంత్ పసుల
  • ఎడిటర్ : ధర్మేంద్ర కాకర్ల
  • సంగీతం: భరత్ సౌరబ్
  • సినిమాటోగ్రఫీ: ముకేశ్ జి

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (29 March 2021). "త‌మ‌న్నా '11th అవర్‌' టీజ‌ర్ విడుద‌ల‌". Namasthe Telangana. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
  2. TeluguTV9 Telugu (8 April 2021). "'11th Hour' Telugu web series: మగవారికన్నా మహిళలే మల్టీ టాలెంటెడ్ : ప్ర‌వీణ్ స‌త్తారు - praveen sattaru about tamannaah 11th hour web series". TV9 Telugu. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "11th Hour Release Time" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2021. Retrieved 10 April 2021 – via Twitter.
  4. 10TV (11 April 2021). "11th hour Review : లెవన్త్ అవర్.. రివ్యూ". 10TV (in telugu). Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=11th_అవర్&oldid=4005424" నుండి వెలికితీశారు