కథానిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథానిక
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం జగదీష్ దుగన
నిర్మాణం పద్మ లెంక
కథ జగదీష్ దుగన
తారాగణం మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా
సంగీతం జగదీష్ దుగన
ఛాయాగ్రహణం హరినాథ్ దేవర
నిర్మాణ సంస్థ థాంక్యూ ఇంఫ్రా టాకీస్
విడుదల తేదీ 2021 ఏప్రిల్ 23
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథానిక 2021లో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ బ్యానర్ పై పద్మ లెంక నిర్మించిన ఈ చిత్రానికి జగదీష్ దుగన దర్శకత్వం వహించాడు.[1]మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

 • మనోజ్‌నందన్‌
 • నైనీషా
 • సాగర్‌
 • సరిత
 • రవి వర్మ
 • శ్రీకాంత్‌ అయ్యంగర్‌
 • ఉమా మహేశ్వర రావు
 • బిహెచ్ఈఎల్ ప్రసాద్
 • బొంబాయి పద్మ
 • అల్లు రమేష్
 • నల్లా సీను
 • బేబీ సంజన
 • కార్తిక్
 • షేకింగ్ శేషు

సాంకేతికనిపుణులు[మార్చు]

 • బ్యానర్: థాంక్యూ ఇంఫ్రా టాకీస్
 • నిర్మాత: పద్మ లెంక
 • దర్శకత్వం: జగదీష్‌ దుగన
 • సంగీతం: జగదీష్‌ దుగన
 • కెమెరా: హరినాథ్ దేవర
 • ఎడిటర్ : కె యాదగిరి
 • సహా నిర్మాత: రామ రావు లెంక
 • ఆర్ట్ : సతీష్ & పురుషోత్తం
 • కో డైరెక్టర్ : నిధి బంటుపల్లి
 • క్రియేటివ్ హెడ్ : మణికంఠ దుగన
 • గాయకులు : శ్రీ కృష్ణ, కారుణ్య, దీపు, సురేష్, పావని, జగదీష్ దుగన
 • పబ్లిసిటీ : ఏం కె ఎస్ మనోజ్
 • పోస్ట్ ప్రొడక్షన్ : డ్రీమ్ స్టూడియోస్

మూలాలు[మార్చు]

 1. Namasthe Telangana (18 April 2021). "కథానిక రహస్యం". Namasthe Telangana. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 23 June 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. 10TV (13 April 2021). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథానిక.. ఏప్రిల్ 23న విడుదల | Kathanika Movie Release on April 23rd". 10TV (in telugu). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: unrecognized language (link)
 3. Andhrajyothy (17 April 2021). "సస్పెన్స్ థ్రిల్లర్ 'కథానిక‌'.. రెడీ టు రిలీజ్‌". www.andhrajyothy.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కథానిక&oldid=3230078" నుండి వెలికితీశారు