వాళ్ళిద్దరి మధ్య
స్వరూపం
వాళ్ళిద్దరి మధ్య | |
---|---|
దర్శకత్వం | వి. ఎన్. ఆదిత్య |
రచన | |
పాటలు | సిరాశ్రీ |
మాటలు | వెంకట్ డి .పతి |
నిర్మాత | అర్జున్ దాస్యన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్.ఆర్. కొలంచి |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | మధు స్రవంతి |
నిర్మాణ సంస్థ | వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ |
విడుదల తేదీ | 2022 డిసెంబర్ 16 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వాళ్ళిద్దరి మధ్య 2022లో విడుదలైన తెలుగు సినిమా. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాకు వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించాడు.[1] విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబరు 16న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- విరాజ్ అశ్విన్
- నేహా కృష్ణ
- బిందు చంద్రమౌళి
- శ్రీకాంత్ అయ్యంగర్
- జయశ్రీ రాచకొండ
- వెంకట్ సిద్దారెడ్డి
- సాయి శ్రీనివాస్ వడ్లమాని
- కృష్ణకాంత్
- ఫణింద్ర గొల్లపల్లి
- సతీష్ సారిపల్లి
- నీహారికా రెడ్డి
- ప్రశాంత్ సిద్ది
- సుప్రజ
- అలీ
- భార్గవ్
- రామకృష్ణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్
- నిర్మాత: అర్జున్ దాస్యన్
- కథ, దర్శకత్వం: వి. ఎన్. ఆదిత్య[4][5]
- స్క్రీన్‌ప్లే: సత్యానంద్
- మాటలు: వెంకట్ డి .పతి
- సంగీతం: మధు స్రవంతి
- సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్. కొలంచి
- ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
- పాటలు: సిరాశ్రీ
- ఆర్ట్: జెకే మూర్తి
- లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూరపనేని కిషోర్
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (16 December 2022). "వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
- ↑ TV9 Telugu (15 December 2022). "ఆహాలో రాబోతున్న వాళ్ళిద్దరి మధ్య మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (16 December 2022). "వాళ్లిద్దరి మధ్య మూవీ రివ్యూ (ఆహా ఓటీటీ)". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
- ↑ 10TV Telugu (25 January 2020). "ఆ సీన్ స్ఫూర్తితో తీసిన సినిమా 'వాళ్లిద్దరి మధ్య'" (in Telugu). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV Telugu (13 December 2022). "ఓటీటీలో 'వాళ్ళిద్దరి మధ్య'! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.