ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
Appearance
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ | |
---|---|
దర్శకత్వం | వక్కంతం వంశీ |
రచన | వక్కంతం వంశీ |
నిర్మాత | సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం |
|
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | హారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థలు | శ్రేష్ఠ్ మూవీస్, రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 8 డిసెంబరు 2023(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. తెలుగు సినిమా. శ్రేష్ఠ్ మూవీస్, రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. నితిన్, శ్రీలీల, రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కావాల్సి ఉండగా[1], ప్రీపోన్ చేసుకొని డిసెంబర్ 8న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ
- సంగీతం: హారిస్ జయరాజ్[6]
- సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ. విల్సన్, జె. యువరాజ్, సాయిశ్రీరామ్
- ఎడిటర్ : ప్రవీణ్ పూడి
- ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (9 October 2023). "కొత్త విడుదల తేదీతో నితిన్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Mana Telangana (9 October 2023). "డిసెంబర్ 8న 'ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్'." Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Andhrajyothy (10 October 2023). "రిలీజ్ డేట్ ప్రకటించారు". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Andhrajyothy (16 October 2023). "'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
- ↑ Andhrajyothy (12 December 2023). "రాజశేఖర్ రెమ్యూనరేషన్ వింటే షాకవుతారు, ఎంతో తెలుసా..." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ NTV Telugu (2 August 2023). "ఆమ్మో 'డేంజర్ పిల్ల' అంటున్న నితిన్". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.