మ్యూజిక్ స్కూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మ్యూజిక్ స్కూల్
దర్శకత్వంపాపారావు బియ్యాల
రచనపాపారావు బియ్యాల
నిర్మాతపాపారావు బియ్యాల, యామిని రావు బియ్యాల
తారాగణంశ్రియా శరణ్
శర్మాన్ జోషి
ఒజు బరువా
ప్రకాష్ రాజ్
గ్రేసీ గోస్వామి
సుహాసిని ములే
షాన్
ఛాయాగ్రహణంకిరణ్‌ డియోహాన్స్
కూర్పుమనన్ సాగర్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
  • యామిని ఫిల్మ్స్‌
  • వెంకటేశ్వరా క్రియేషన్స్
  • ఆదిత్య మూవీస్
పంపిణీదార్లుపీవీఆర్ పిక్చర్స్
ఏపీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ (ప్రపంచవ్యాప్తంగా)
విడుదల తేదీ
12 మే 2023
దేశంభారతదేశం
భాషలు
  • తెలుగు
  • హిందీ
  • తమిళ్

మ్యూజిక్‌ స్కూల్‌ 2023లో విడుదలైన సినిమా. యామిని ఫిల్మ్స్‌ బ్యానర్‌పై పాపారావు బియ్యాల నిర్మించి దర్శకత్వం వహించాడు. శ్రియా శరణ్, శర్మాన్ జోషి, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మే 12న విడుదలైంది.[1][2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: యామిని ఫిల్మ్స్‌
  • నిర్మాత: పాపారావు బియ్యాల, యామిని రావు బియ్యాలా[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాపారావు బియ్యాల[6]
  • సంగీతం: ఇళయరాజా[7]
  • సినిమాటోగ్రఫీ: కిరణ్‌ డియోహాన్స్
  • ఎడిటర్: మనన్ సాగర్
  • పాటలు: రామ రఘువంశి, డాక్టర్‌ సాగర్‌
  • గాయకులు: శ్రేయా ఘోషల్‌, జావెద్‌ అలీ
  • కొరియోగ్రాఫర్స్: ఆడమ్‌ ముర్రే, చిన్ని ప్రకాష్, రాజు సుందరం

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (7 May 2023). "టెక్నాలజీతో పాటు సృజనాత్మక రంగంలో కూడా యువత ఎదగాలి". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  2. "ఒక ఐఏఎస్‌ మ్యూజిక్‌ స్కూల్‌ | IASs special music school". web.archive.org. 2023-05-07. Archived from the original on 2023-05-07. Retrieved 2023-05-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Music School 2023 Movie All Information | IASs special music school". FilmyZap. 2023-05-07. Archived from the original on 2023-05-08. Retrieved 2023-05-07.
  4. NTV Telugu (7 June 2022). "అమ్మగా 'మ్యూజిక్ స్కూల్'లోకి అడుగుపెట్టిన శ్రియా!". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  5. V6 Velugu (6 June 2022). "పూర్తయిన 'మ్యూజిక్ స్కూల్' షూటింగ్". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andhra Jyothy (9 April 2023). "ఒక ఐఏఎస్‌ మ్యూజిక్‌ స్కూల్‌". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  7. Namasthe Telangana (12 April 2023). "మ్యూజిక్‌ స్కూల్‌ నుంచి శర్మాన్ జోషి, శ్రియాశరణ్‌ Teri Nigaahon Ne వీడియో సాంగ్‌". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.