సుహాసిని ములే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుహాసిని ములే
జననం (1950-11-20) 1950 నవంబరు 20 (వయసు 73)
క్రియాశీల సంవత్సరాలు1969 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అతుల్ గూర్తు
(m. 2011)
[1]

సుహాసిని ములే (ఆంగ్లం: Suhasini Mulay; జననం 1950 నవంబరు 20) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 1999లోహు టు టు సినిమాలో నటనకుగాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2][3][4][5]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1969 భువన్ షోమ్ గౌరీ బాలీవుడ్ అరంగేట్రం
1972 గ్రాహన్
1980 భవినీ భావాయి
1982 రాంనగరి రామ్ నగర్కర్ భార్య
1982 అపరూప అపరూప నామమాత్రపు పాత్ర
1987 సడక్ చాప్
1993 శత్రంజ్ శ్రీమతి ఉషా డి. వర్మ
1999 హు తు తూ మాల్తీ బాయి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
2001 లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా యశోదమయి
2001 దిల్ చాహ్తా హై సిద్ తల్లి
2001 యే తేరా ఘర్ యే మేరా ఘర్ పరేష్ రావల్ సోదరి
2002 ఫిల్హాల్
2002 హుమ్రాజ్ దాదిమా (రాజ్ అమ్మమ్మ)
2002 దీవాంగీ న్యాయమూర్తి
2003 బాజ్:ఆ బర్డ్ ఇన్ డేంజర్
2003 కుచ్ నా కహో డాక్టర్ మల్హోత్రా (రాజ్ తల్లి)
2003 ఖేల్ డాడీ
2004 హమ్ కౌన్ హై? అనిత
2005 హనన్ పూర్తయింది, విడుదల చేయలేదు
2005 పేజీ 3
2005 సెహర్ ప్రభ కుమార్
2005 సీతమ్
2005 వాహ్! లైఫ్ హోతో ఐసి డాడీ
2006 హమ్కో తుమ్సే ప్యార్ హై దుర్గ తల్లి
2006 యు హోతతో క్యా హోత నమ్రత
2006 నక్ష
2006 హోప్ అండ్ ఏ లిటిల్ షుగర్ శ్రీమతి ఒబెరాయ్
2007 బిగ్ బ్రదర్
2007 ధమాల్ భూస్వామి
2007 స్పీడ్
2008 మిథ్యా
2008 జోధా అక్బర్ రాణి పద్మావతి
2008 మై ఫ్రెండ్ గణేశా 2
2008 చమ్కు
2009 13B సీరియల్‌లో తల్లి
2009 మేరే ఖ్వాబోన్ మే జో ఆయే
2009 ది వైట్ ల్యాండ్
2009 తుమ్హారే లియే
2009 బిట్స్ అండ్ పీసెస్
2009 రంగ్ రసియా
2013 క్లబ్ 60 శ్రీమతి మన్సుఖాని
2014 గాంధీ అఫ్ ది మంత్ శ్రీమతి కురియన్
2015 ప్రేమ్ రతన్ ధన్ పాయో సావిత్రి దేవి, రాజకుమారి మైథిలి అమ్మమ్మ
2015 హమారీ అధురి కహానీ హరి తల్లి
2016 రాకీ హ్యాండ్సమ్ కార్లా ఆంటీ
2016 మొహెంజో దారో లాషి, మహం భార్య
2017 బాస్మతి బ్లూస్ శ్రీమతి పటేల్
పీడ శ్రీమతి మాలిక్
2023 మ్యూజిక్ స్కూల్ త్రిభాషా చిత్రం (తెలుగు, హిందీ, తమిళ భాషలలో)

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర గమనికలు
2007 చల్దీ దా నామ్ గడ్డి
2001 మాన్
2006 జబ్ లవ్ హువా
2006 కుల్వద్ధుడు
పియా కా ఘర్
మమత
జానే క్యా బాత్ హుయీ
తిథిర్ అతిథి
ఏక్ థా రస్టీ మిస్ బీన్
విరాసాత్
ప్రిన్సెస్ డాలీ ఔర్ ఉస్కా మ్యాజిక్ బ్యాగ్
గీత్ – హుయ్ సబ్సే పరాయి మాన్ అమ్మమ్మ స్టార్ వన్
దిల్ సే దియా వచన్
క్యా మస్త్ హై లైఫ్ డిస్నీ ఛానెల్‌లో టీవీ షో
హమ్- ఏక్ చోటే గావ్ కీ బడి కహానీ హమ్ లాగ్ యొక్క రీటెలికాస్టింగ్, రీమేక్
డెవాన్ కే దేవ్. . . మహాదేవ్ పార్వతి అమ్మమ్మ
2012 హాంగే జుడా నా హమ్ అనిరుద్ధ్ అమ్మమ్మ
2016 దేశ్ కీ బేటీ నందిని రాజ్‌వీర్ అమ్మమ్మ
2014 ఉడాన్ శకుంతలా సింగ్
2014 ఎవరెస్ట్ శిఖా మా
2020 మిస్ మ్యాచెడ్ రిషి అమ్మమ్మ (డాది)
2022 ది ఫేమ్ గేమ్ కల్యాణి నెట్‌ఫ్లిక్స్

అవార్డులు & నామినేషన్స్

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2000 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటి హు తు తూ ప్రతిపాదించబడింది [6]
జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుపు ఉత్తమ సహాయ నటి [7]

మూలాలు

[మార్చు]
  1. Shah, Kunal M (11 March 2011). "Suhasini Mulay ties the knot at 60". The Times of India. Archived from the original on 15 May 2012. Retrieved 21 February 2021.
  2. "Quest for creativity". The Tribune. 24 November 2002.
  3. Interview with actor Suhasini Mulay indiantelevision.com, 20 March 2003.
  4. SUHASINI MULAY ... just begun' South Asian, 20 February 2003.
  5. "RISEUP campaign: Women Who Rise up and Walk Away from Social Stereotypes".
  6. "45th Filmfare Awards winner". Archived from the original on 25 March 2012. Retrieved 29 June 2020.
  7. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 25 July 2020. Retrieved 2 September 2020.

బయటి లింకులు

[మార్చు]