నచ్చింది గర్ల్ ఫ్రెండూ
స్వరూపం
నచ్చింది గర్ల్ ఫ్రెండూ | |
---|---|
దర్శకత్వం | గురు పవన్ |
రచన | గురు పవన్ |
నిర్మాత | అట్లూరి నారాయణ రావు |
తారాగణం | ఉదయ్ కిరణ్ జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ మధునందన్ సుమన్ |
ఛాయాగ్రహణం | సి.హెచ్. మనోహర్ |
కూర్పు | సాగర్ అడగండ్ల |
సంగీతం | గిఫ్టన్ ఎలియాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీరామ్ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 11 నవంబర్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నచ్చింది గర్ల్ ఫ్రెండూ 2022లో విడుదలైన తెలుగు సినిమా. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమాకు గురు పవన్ దర్శకత్వం వహించగా ఏప్రిల్ 2న సినిమా టైటిల్‌ని విడుదల చేశారు.[1] ఉదయ్ కిరణ్, జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు వెంకటేష్ చేతులమీదుగా నవంబర్ 4న విడుదల చేసి,[2] సినిమా నవంబర్ 11న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ఉదయ్ కిరణ్
- జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్
- మధునందన్
- సుమన్
- పృధ్వీరాజ్
- శ్రీకాంత్ అయ్యంగర్
- గాయత్రి భార్గవి
- కళ్యాణ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీరామ్ ఆర్ట్స్
- నిర్మాత: అట్లూరి నారాయణ రావు[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్[6]
- సంగీతం: గిఫ్టన్ ఎలియాస్
- సినిమాటోగ్రఫీ: సి.హెచ్. మనోహర్
- ఎడిటర్ : సాగర్ అడగండ్ల
- ఆర్ట్ డైరెక్టర్ : దౌలూరి నారాయణ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ ముండ్రు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2 April 2022). "'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'అంటున్న ఉదయ్ శంకర్". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Eenadu (8 November 2022). "ఒక్కరోజు ప్రేమ కథ". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ NTV Telugu (7 November 2022). "సెన్సార్ పూర్తి చేసుకున్న 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'!". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ TV9 Telugu (8 November 2022). "అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో మస్త్ ఎంటర్‌టైన్‌మ్మెంట్.. ఈవారం థియేటర్లు/ ఓటీటీ రిలీజులివే". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (10 November 2022). "కొత్త తరహా 'గాళ్ ఫ్రెండూ..'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
- ↑ Prajasakti (6 November 2022). "నచ్చింది గాళ్ ఫ్రెండూ థ్రిల్లింగ్ లవ్ స్టోరి : దర్శకుడు గురు పవన్" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.