Jump to content

ఆశ ఎన్‌కౌంటర్

వికీపీడియా నుండి
ఆశ ఎన్‌కౌంటర్
దర్శకత్వంఆనంద్‌ చంద్ర
నిర్మాతఅనురాగ్ కంచర్ల
తారాగణంసోనియా ఆకుల
శ్రీకాంత్‌ అయ్యంగర్‌
ప్రవీణ్‌
ఛాయాగ్రహణంజగదీశ్ చీకటి
జోష్
కూర్పుశ్రీకాంత్ పట్నాయక్ & మనీష్ తాకుర్
సంగీతంఆనంద్
నిర్మాణ
సంస్థ
అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్
విడుదల తేదీ
01 జనవరి 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆశ ఎన్‌కౌంటర్ హైదరాబాద్‌ నగర శివారులో ‘దిశ’ అనే యువతిపై 2019, న‌వంబరు 26న జరిగిన హత్యాచారం, హత్య సంఘటన ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా. ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను 2020, సెప్టెంబరు 27న విడుదల చేశారు.[1]దిశ ఎన్‌కౌంటర్ పేరును కోర్టు ఆదేశాల మేరకు టైటిల్‌ను ఆశ ఎన్‌కౌంటర్ గా మార్చి అక్టోబర్ 31, 2021న ట్రైలర్‌ను విడుదల చేశారు.[2] ఈ సినిమాను 1 జనవరి 2022న విడుదల చేశారు.

సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరణ

[మార్చు]

‘దిశ ఎన్‌కౌంట‌ర్ ’ సినిమా కథాంశంపై బోర్డు అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాను వీక్షించిన నలుగురు సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు విడుదలకు అనుమతి నిరాకరించారు. [3][4]

వివాదాలు

[మార్చు]

‘దిశా ఎన్‌కౌంటర్’‌ సినిమాను దిశ తండ్రి, నిందితుల కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు.[5][6][7]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (27 September 2020). "'Disha Encounter' trailer is out!". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
  2. Sakshi (31 October 2021). "'ఆశ ఎన్‌కౌంటర్‌' ట్రైలర్‌.. ఇది కల్పితమన్న ఆర్జీవీ". Archived from the original on 1 నవంబరు 2021. Retrieved 1 November 2021.
  3. Eenadu. "'దిశ ఎన్‌కౌంటర్‌'కు సెన్సార్ బోర్డు నో - censor board denies permission to disha encounter movie". www.eenadu.net. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
  4. News18 Telugu (4 February 2021). "Ram Gopal Varma - Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్'పై రామ్ ‌గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్‌..!". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 10TV (10 October 2020). "దిశ ఫ్యామిలీని బాధపెట్టను.. ఇది నా గ్యారెంటీ : దిశ తండ్రితో ఆర్జీవీ." (in telugu). Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. News18 Telugu (2 November 2020). "Disha Encounter: 'దిశ ఎన్‌కౌంటర్' సినిమాను నిలిపేయాలంటూ హై కోర్టును ఆశ్రయించిన నిందితుల కుటుంబ సభ్యులు." Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. The Hans India, Legal (25 November 2020). "Disha movie: High Court serves notices to Ram Gopal Varma". www.thehansindia.com. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
  8. The Times of India (26 September 2020). "Disha Encounter trailer: RGV's film recounts the horrific rape and murder of a young woman in Hyderabad - Times of India". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.