కరోనా వైరస్ (సినిమా)
స్వరూపం
కరోనా వైరస్ | |
---|---|
దర్శకత్వం | ఆగస్త్య మంజు |
రచన | కళ్యాణ్ రాఘవ్ పసుపుల |
నిర్మాత | రామ్ గోపాల్ వర్మ |
తారాగణం | శ్రీకాంత్ అయ్యంగర్ వంశీ చాగంటి సోనియా ఆకుల దక్షి గుత్తికొండ |
ఛాయాగ్రహణం | వి.మల్హర్ భట్ జోషి |
కూర్పు | నాగేంద్ర అడప |
సంగీతం | డీఎస్సార్ |
నిర్మాణ సంస్థ | ఏ కంపెనీ / సీఎం క్రియేషన్స్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | ఆర్జీవీ వరల్డ్ థియేటర్ |
విడుదల తేదీ | 11 డిసెంబర్ 2020 |
సినిమా నిడివి | 84 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కరోనా వైరస్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి ఆగస్త్య మంజు దర్శకత్వం వహించాడు. 'కరోనా వైరస్' సినిమా ట్రైలర్‌ను 2020 మే 26న విడుదల చేశారు.[1][2] ఈ చిత్రం 2020 డిసెంబరు 11న విడుదలైంది.
కథ
[మార్చు]లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబం కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అనేదే ఈ సినిమా కథ.[3]
నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు
[మార్చు]- శ్రీకాంత్ అయ్యంగర్ - ఆనంద్ రావు
- వంశీ చాగంటి - కార్తీక్, ఆనంద్ రావు, పెద్ద కొడుకు
- సోనియా ఆకుల - శాంతి, ఆనంద్ రావు కూతురు [4]
- దక్షి గుత్తికొండ - రాణి, కార్తీక్ భార్య [5]
- కల్పలత- లక్ష్మి, ఆనంద్ రావు భార్య
- దొర సాయితేజ - రోహన్, ఆనంద్ రావు చిన్న కొడుకు
- కేశవ్ దీపక్ - డాక్టర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం: అగస్త్య మంజు
- నిర్మాతలు: రామ్ గోపాల్ వర్మ, నన్నపురెడ్డి, ఎల్లారెడ్డి
- రచన: కళ్యాణ్ రాఘవ్ పసుపుల
- సంగీతం: డి.ఎస్.ఆర్
- కూర్పు: నాగేంద్ర
- ఛాయాగ్రహణం: వి.మల్హభట్ జోషి
- బ్యానర్: ఏ కంపెనీ, సిఎం క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (26 May 2020). "కరోనా : భయం పుట్టిస్తున్న వర్మ సినిమా". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ The Times of India (27 May 2020). "RGV's Corona Virus trailer keeps you on your toes - Times of India". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ Eenadu. "థియేటర్లలోనే 'కరోనా వైరస్' - Corona Virus will be 1st film to release after LOCKDOWN is lifted on movie theatres RGV". www.eenadu.net. Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ Telangana Today (24 June 2020). "'RGV told that acting comes naturally to me'". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ TV9 Telugu (11 December 2020). "ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'కరోనా వైరస్'.. ఇందులో తనది డిఫరెంట్ రోల్ అని చెబుతున్న గ్లామర్ గర్ల్.. - rgv corona virus movie release today". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)