ది ఫ్రీలాన్సర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ఫ్రీలాన్సర్
తరంయాక్షన్-థ్రిల్లర్
సృష్టి కర్తనీరజ్ పాండే
Based onఎ టికెట్ టు సిరియా శిరీష్ థోరట్
రచయిత
  • నీరజ్ పాండే
  • రితేష్ షా
దర్శకత్వంభావ ధులియా
తారాగణం
Theme music composerసంజయ్ చౌదరి
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
Executive producers
  • గౌరవ్ బెనర్జీ
  • మహేష్ మీనన్
  • వరుణ్ మాలిక్
Producerశీతల్ భాటియా
ప్రొడక్షన్ లొకేషన్భారతదేశం
ఛాయాగ్రహణం
  • అరవింద్ సింగ్
  • సుధీర్ పల్సానే
ఎడిటర్ప్రవీణ్ కతికులోత్
కెమేరా సెట్‌అప్మల్టీ -కెమెరా
నడుస్తున్న సమయం30-60 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల2023 సెప్టెంబరు 1 (2023-09-01)

ది ఫ్రీలాన్సర్ 2023లో విడుదలైన వెబ్ సిరీస్. ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై శీతల్ భాటియా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. మోహిత్ రైనా, అనుపమ్ ఖేర్, కాశ్మీరా పరదేశి, సారా-జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ సెప్టెంబరు 01న హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1][2][3]

నటీనటులు[మార్చు]

  • మోహిత్ రైనా - అవినాష్ దామోధరన్ కామత్ అలియాస్ "ది ఫ్రీలాన్సర్", మృణాల్ భర్త
  • అనుపమ్ ఖేర్ - డాక్టర్ ఆరిఫ్ అజ్మాల్ ఖాన్
  • కాశ్మీరా పరదేశి[4] - అలీయా ఖాన్ / రుక్సార్ అహ్మద్ / సోనియా షా, ఇనాయత్ & సబీనాల కుమార్తె
  • అయేషా రజా మిశ్రా - సబీనాఖాన్ నీ అన్వర్, అలియా తల్లి & ఇనాయత్ భార్య
  • మంజరీ ఫడ్నిస్ - మృణాల్ కామత్ నీ చికాటే, అవినాష్ భార్య
  • సారా-జేన్ డయాస్ - CIA ఏజెంట్ రాధా లాంపట్ బాక్సీ
  • సుశాంత్ సింగ్ - ఇనాయత్ ఖాన్, అలియా తండ్రి & సబీనా భర్త
  • నవనీత్ మాలిక్[5] - అలియా భర్త మొహ్సిన్ ఫజల్‌
  • గీతా అగర్వాల్ శర్మ - అసర్ ఫజల్‌
  • హార్దికా శర్మ - చిన్ననాటి అలియా
  • ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ - బర్ట్ రాఫెల్‌
  • డానీ క్లిఫోర్డ్ - బజ్ జోన్స్‌
  • మారియో సిల్వా - షేక్ ఖలీల్‌
  • బాలాజీ గౌరి - ఫర్హత్ ఖలా
  • జాన్ కొక్కెన్ - ఇంటెలిజెన్స్ అధికారి రాఘవేంద్ర సేతు
  • ఆకాష్ దభాడే - విల్సన్‌
  • సాయిరి సల్మా - నదియా ఖడ్కీ
  • సంగయ్ త్షెల్ట్రిమ్ - గురుంగ్ థాపా, నేపాలీ ఫ్రీ లాన్సర్
  • జలీలా తలెంసి - అమేనా
  • అనౌర్ అకెర్మాన్ - రిచీ
  • సామి ఫెక్కక్ - ఫోటోగ్రాఫర్‌
  • యూసఫ్ టౌంజీ - రిజిస్ట్రేషన్ అధికారి 1
  • ఫేకల్ జెగ్లాట్ - రిజిస్ట్రేషన్ అధికారి 2
  • వరుణ్ పాండే
  • షాహిద్ లతీఫ్
  • ఉజ్వల్ గౌరా - కాపలాదారు

మూలాలు[మార్చు]

  1. Eenadu (25 December 2023). "మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్‌ అయ్యారా..?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  2. The New Indian Express (7 August 2023). "Neeraj Pandey's The Freelancer gets release date" (in ఇంగ్లీష్). Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  3. Eenadu (21 December 2023). "రివ్యూ: ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌.. ఐసిస్‌ చెర నుంచి యువతిని ఎలా కాపాడారు?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  4. Outlook (8 December 2023). "Kashmira Pardeshi On Her 'Challenging' Scene From 'The Freelancer'". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  5. A. B. P (1 September 2023). "'This Character Has A Lot Of Shades...': Navneet Malik On Playing 'Mohsin' In 'The Freelancer'" (in ఇంగ్లీష్). Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.