Jump to content

కెప్టెన్ మిల్లర్

వికీపీడియా నుండి
కెప్టెన్ మిల్లర్
Theatrical release poster
దర్శకత్వంఅరుణ్ మాథేశ్వరన్
స్క్రీన్ ప్లేఅరుణ్ మాథేశ్వరన్
మధన్ కార్కీ
కథఅరుణ్ మాథేశ్వరన్
నిర్మాత
  • సెంధిల్ త్యాగరాజన్
  • అర్జున్ త్యాగరాజన్
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ నుని
కూర్పునాగూరన్ రామచంద్రన్
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
సత్యజ్యోతి ఫిల్మ్స్
విడుదల తేదీs
26 జనవరి 2024 (2024-01-26)(థియేటర్)
9 ఫిబ్రవరి 2024 (2024-02-09)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
సినిమా నిడివి
157 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹50 కోట్లు[2]
బాక్సాఫీసు₹105.98 కోట్లు[3]

కెప్టెన్‌ మిల్లర్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహించాడు.[4] ధనుష్, శివరాజ్‌ కుమార్‌, సందీప్ కిషన్, నివేదితా సతీష్, ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 17న విడుదల చేయగా[5] తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్‌ జనవరి 26న విడుదలై[6], ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]

స్వాతంత్య్రానికి పూర్వం అగ్నీశ్వర (ధనుష్) అతని తల్లి విజి చంద్రశేఖర్ ఇతర గ్రామస్థులతో కలిసి అణచివేతకు గురవుతారు. స్థానిక రాజు రాజేంద్ర భూపతి (జయప్రకాశ్) బ్రిటీష్ వారి సూచనల మేరకు వారిపై నియమాలు విధిస్తాడు, గ్రామంలోని ప్రజలు తాము నిర్మించిన గ్రామ దేవాలయంలోకి అడుగు పెట్టనివ్వడు. ఉర్లో జరుగుతున్న పండుగ కోసం సోదరుడు సెంగోలన్ (శివ రాజ్‌కుమార్) గ్రామానికి రావడంతో అక్కడ జరిగిన అతని తల్లి చనిపోతుంది.

అగ్నీశ్వర్ (ధనుష్) సొంత ఊరిలో తక్కువ జాతి వాడంటూ తాను ఎదుర్కొంటున్న వివక్షను అణగదొక్కాలనే ధ్యేయంతో బ్రీటీష్ ఆర్మీలో చేరి మిల్లర్‌గా మారుతాడు కానీ ఆర్మీలో చేరిన కొత్తలోనే బ్రిటిష్ వారి కొందరు భారతీయ పోరాటయోధుల్ని కాల్చి చంపడంతో ఇది తట్టుకోలేని అగ్నీశ్వర్ తన పై అధికారిని చంపేస్తాడు, దీనితో బ్రిటిష్ వారి నుండి తప్పించుకోవడానికి తన తోటి సైనికుడు రఫీక్ (సందీప్ కిషన్) సహాయ చేస్తాడు. ఆ తరువాత తన పంధా మార్చుకొని విప్లవకారులకు సహాయం చేయాలని నిశ్చయించుకొని, బ్రిటీష్ ఆర్మీకి ఎదురువెళ్ళి దొంగగా మారి తన ఊరి గుడిలోని విగ్రహాన్ని మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అసలు ఆ విగ్రహం ఎందుకు దొంగిలించాడు ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[8]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dhanush's 'Captain Miller' run time is revealed! Will the periodic drama undergo major cuts?". The Times of India. 26 December 2023. Archived from the original on 27 December 2023. Retrieved 29 December 2023.
  2. "'Captain Miller' box office collection Day 1: Dhanush's film mints Rs 8.65 crore". India Today. 13 January 2024. Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  3. "Captain Miller Box Office". 21 January 2024. Archived from the original on 15 జనవరి 2024. Retrieved 28 January 2024.
  4. Andhrajyothy (24 January 2024). "స్వేచ్ఛ, ఆత్మగౌరవాలకు అద్దం పట్టే కెప్టెన్‌ మిల్లర్‌". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  5. Namaste Telangana (17 January 2024). "నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే.. ధనుష్‌ కెప్టెన్ మిల్లర్‌ ట్రైలర్‌". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  6. Hindustantimes Telugu (12 January 2024). "ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  7. Eenadu (2 February 2024). "నెల రోజులు కాకముందే ఓటీటీలోకి 'కెప్టెన్‌ మిల్లర్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  8. A. B. P. Desam (26 January 2024). "కెప్టెన్ మిల్లర్ రివ్యూ: ధనుష్, సందీప్ కిషన్‌ల వయొలెంట్ సినిమా ఎలా ఉంది?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  9. K, Janani (26 October 2022). "Kannada superstar Shiva Rajkumar hints at teaming up with Dhanush in Captain Miller". India Today. Archived from the original on 25 December 2022. Retrieved 10 May 2023.
  10. "It's official: Shivarajkumar in Dhanush's 'Captain Miller'". The Times of India. 8 December 2022. Archived from the original on 3 February 2023. Retrieved 10 May 2023.
  11. "It's Official: Sundeep Kishan on board Dhanush's Captain Miller". The Times of India. 17 September 2022. Archived from the original on 27 September 2022. Retrieved 10 May 2023.
  12. Rajpal, Roktim (19 September 2022). "Priyanka Mohan to act alongside Dhanush in Captain Miller. First look out". India Today. Archived from the original on 19 September 2022. Retrieved 10 May 2023.
  13. "RRR fame actor Edward Sonnenblick in Dhanush-starrer 'Captain Miller'". The Times of India. 23 April 2023. Archived from the original on 24 April 2023. Retrieved 10 May 2023.
  14. "John Kokken joins the cast of Captain Miller". Cinema Express. 20 September 2022. Archived from the original on 17 November 2022. Retrieved 10 May 2023.
  15. "Nivedhithaa Sathish to star in Captain Miller". Cinema Express. 20 September 2022. Archived from the original on 12 February 2023. Retrieved 10 May 2023.
  16. "Kaali Venkat joins Dhanush's 'Captain Miller'". The Times of India. 31 January 2023. Archived from the original on 7 February 2023. Retrieved 10 May 2023.

బయటి లింకులు

[మార్చు]