Jump to content

జోడి (2019 సినిమా)

వికీపీడియా నుండి
జోడి
Theatrical release poster
దర్శకత్వంవిశ్వనాథ్ అరిగెల
రచనవిశ్వనాథ్ అరిగెల (కథ), త్యాగరాజు (మాటలు)
నిర్మాతసాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
తారాగణంఆది, శ్రద్ధా శ్రీనాథ్, వెన్నెల కిశోర్, గొల్లపూడి మారుతీరావు, సత్య
ఛాయాగ్రహణంఎస్.వి. విశ్వేశ్వర్
కూర్పురవి మండల
సంగీతంఫణి కళ్యాణ్
నిర్మాణ
సంస్థ
భావన క్రియేషన్స్
విడుదల తేదీ
6 సెప్టెంబరు 2019 (2019-09-06)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జోడి 2019, సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] విశ్వనాథ్ అరిగెల[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది, శ్రద్ధా శ్రీనాథ్, వెన్నెల కిశోర్, గొల్లపూడి మారుతీరావు, సత్య నటించగా, ఫణి కళ్యాణ్ సంగీతం అందించాడు.

కపిల్ (ఆది) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. కపిల్ తండ్రి (నరేష్)కు క్రికెట్ బెట్టింగ్ అంటే పిచ్చి. కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్)ను చూసిన తొలి చూపులోనే కపిల్ ప్రేమలో పడతాడు. ప్రేమ వ్యవహారం గురించి తెలిసి కాంచనమాట తండ్రి పెళ్ళికి అంగీకరిస్తాడు. అయితే, కపిల్ తండ్రి నరేష్‌ని చూడగానే కాంచనమాల బాబాయ్ (సిజ్టు) పెళ్లికి నిరాకరిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: విశ్వనాథ్ అరిగెల
  • నిర్మాత: సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
  • మాటలు: త్యాగరాజు
  • సంగీతం: ఫణి కళ్యాణ్
  • ఛాయాగ్రహణం: ఎస్.వి. విశ్వేశ్వర్
  • కూర్పు: రవి మండల
  • ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం అందించాడు.[4][5]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఇది నిజమేనా (రచన: అనంత శ్రీరాం)"  యాజీన్ నజీర్ 4:20
2. "దేనికో ఏమిటో (రచన: అనంత శ్రీరాం)"  ఆదిత్యారావు, సత్య యామిని 4:05
3. "చెలియ మాటే (రచన: అనంత శ్రీరాం)"  హరిచరణ్, సమీరా భరద్వాజ్ 4:44
4. "సఖియా సఖియ (రచన: కిట్టు విస్సాప్రగడ)"  హేమంత్, అపర్ణ నందన్ 4:07
5. "ఓ మై డాడీ (రచన: అనంత శ్రీరాం)"  ఫణి కళ్యాణ్ 3:30
6. "నువ్వు లేవన్న (రచన: ప్రియాంక)"  అపర్ణ నందన్  
22:31

విడుదల - స్పందన

[మార్చు]

2019, సెప్టెంబరు 6న విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుండి నెగిటీవ్ టాక్, ప్రేక్షకుల నుండి అవరేజ్ టాక్ వచ్చింది.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Jodi: Aadi Sai Kumar, Shraddha Srinath's film gearing up for release on September 6 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 October 2019.
  2. "'Jodi': Aadi Sai Kumar's next with director Viswanath ready for release soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 October 2019.
  3. "Jodi first look: 'Jersey' fame Shraddha Srinath romances Aadi in her next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 October 2019.
  4. "Music Review: Jodi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 October 2019.
  5. "Cheliya Maate Chandanam from Aadi and Shraddha starrer Jodi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 October 2019.
  6. Jodi Movie Review {2.5/5}: A cliche family drama with few good moments, retrieved 10 November 2019
  7. Toleti, Siddartha (2019-09-06). "Jodi Telugu Movie Review, Jodi 2019 Telugu Review Ratings". mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 10 November 2019.
  8. "'Jodi': Trailer of Aadi Saikumar, Shraddha Srinath's film looks promising and entertaining - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 10 November 2019.

ఇతర లంకెలు

[మార్చు]