క్రేజీ ఫెలో
Appearance
క్రేజీ ఫెలో | |
---|---|
దర్శకత్వం | ఫణి కృష్ణ సిరికి |
రచన | ఫణి కృష్ణ సిరికి |
నిర్మాత | కే.కే రాధా మోహన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
కూర్పు | సత్య గిడుతూరి |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | శ్రీ సత్యసాయి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2022 అక్టోబర్ 14[1] |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
క్రేజీ ఫెలో 2022లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కే.కే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహించాడు. ఆది, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- ఆది[3]
- దిగంగనా సూర్యవంశీ
- మిర్నా మీనన్
- సప్తగిరి
- అనీష్ కురువిల్లా
- వినోదిని వైద్యనాథన్
- రవిప్రకాశ్
- నర్రా శ్రీనివాస్
- పవన్
- ప్రియా హెగ్డే
- దీప్తి నాయుడు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
- నిర్మాత: కే.కే రాధా మోహన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఫణి కృష్ణ సిరికి
- సంగీతం:ఆర్.ఆర్. ధృవన్
- సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
- ఎడిటర్: సత్య గిడుతూరి
- ఆర్ట్ డైరెక్టర్: కొలికపోగు రమేష్
- ఫైట్స్: రామ కృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ "రివ్యూ: క్రేజీ ఫెలో". 14 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
- ↑ Prajasakti. "'క్రేజీ ఫెలో' ట్రైలర్ రిలీజ్, 14న సినిమా విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
- ↑ Namasthe Telangana, NT News (8 April 2022). "'క్రేజీ ఫెల్లో'గా ఆది సాయికుమార్.. ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.