బ్లాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లాక్‌
దర్శకత్వంజీబీ కృష్ణ
నిర్మాతమహంకాళి దివాకర్‌
నటవర్గం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
సంగీతంసురేష్‌ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
  • మహంకాళి మూవీస్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

బ్లాక్‌ 2021లో తెలుగులో రూపొందుతున్న క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. మహంకాళి మూవీస్‌ బ్యానర్ పై మహంకాళి దివాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీబీ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆది, దర్శన బాణిక్‌, ఆమని, సూర్య, కౌశల్‌ మందా ప్రధాన పాత్రల్లో నటించారు.

చిత్ర నిర్మాణం[మార్చు]

బ్లాక్ సినిమా ఫస్ట్ లుక్ ను 23 డిసెంబర్ 2020న విడుదల చేసి,[1] టీజర్‌ను ఆగష్టు 7, 2021న విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మహంకాళి మూవీస్‌
  • నిర్మాత: మహంకాళి దివాకర్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీబీ కృష్ణ
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • ట్రైలర్ సంగీతం: పివిఆర్ రాజా[4][5]
  • సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
  • ఆర్ట్ డైరెక్టర్: కేవీ రమణ

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (23 December 2020). "మరో కొత్త సినిమాతో రాబోతున్న హీరో ఆది.. ఆసక్తికరంగా కనిపిస్తున్న 'బ్లాక్' ఫస్ట్ లుక్ పోస్టర్." Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  2. Eenadu (7 August 2021). "BLACK: నేనేమీ పూరీ జగన్నాథ్‌ సినిమాలో హీరోని కాదు..! - telugu news black teaser out now". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  3. Eenadu (8 August 2021). "కనిపించని శత్రువు కోసం... - Telugu News Aadi Starer BLACK Teaser Out Now". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  4. https://www.youtube.com/watch?v=zlkd_ksA5Wk
  5. https://www.youtube.com/watch?v=1UJ0wkYflMo
"https://te.wikipedia.org/w/index.php?title=బ్లాక్&oldid=3578660" నుండి వెలికితీశారు