సురేష్ బొబ్బిలి
Appearance
సురేష్ బొబ్బిలి | |
---|---|
జననం | జూన్ 12 |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
సురేష్ బొబ్బిలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు.[1] 2017లో వచ్చిన మా అబ్బాయి అనే చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.[2] వేణు ఊడుగుల దర్శకత్వంలో, సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటిస్తూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విరాటపర్వం చిత్రానికీ సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.[3][4][5][6][7]
జీవిత విషయాలు
[మార్చు]సురేష్ జూన్ 12న మహబూబాబాద్ జిల్లాలో జన్మించాడు.
వృత్తిరంగం
[మార్చు]సురేష్ తొలిదశలో తెలుగు న్యూస్ ఛానల్ వి6 న్యూస్తో కలిసి తెలంగాణ అవతరణ దినోత్సవ, బతుకమ్మ, బోనాలు పండుగలకు సంబంధించిన పాటలకు సంగీతం అందించాడు. 2015లో బతుకమ్మ పండుగకోసం సురేష్ స్వరపరిచిన పచ్చ పచ్చని పల్లె పాటకు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వరపరిచిన జనని పాటకు ప్రశంసలు అందుకున్నాడు. తరువాత సినిమాలకు సంగీతం అందించాడు.[8]
సినిమాలు
[మార్చు]సంగీతం అందించినవి
[మార్చు]సంవత్సరం | చిత్రం | దర్శకుడు |
---|---|---|
2017 | మా అబ్బాయి (2017) | కుమార్ వట్టి |
2018 | నీదీ నాదీ ఒకే కథ (2018) | వేణు ఊడుగుల |
2019 | జార్జ్ రెడ్డి (2019)[9][10] | జీవన్ రెడ్డి |
తోలుబొమ్మలాట | విశ్వనాథ్ మాగంటి | |
తిప్పరా మీసం (2019) | కృష్ణ విజయ్ | |
నువ్వు తోపురా (2019) | డి.హరినాథ్ బాబు | |
2020 | ఉత్తరా | తిరుపతి |
గువ్వ గోరింక | మోహన్ బమ్మిడి | |
2021 | అక్షర | బి. చిన్ని కృష్ణ |
పవర్ ప్లే | విజయ్ కుమార్ కొండా | |
విరాటపర్వం | వేణు ఊడుగుల | |
కిరాతక | వీరభద్రం చౌదరి | |
సుందరి | కళ్యాణ్ జి. గోగణ | |
ముగ్గురు మొనగాళ్లు | అభిలాష్ రెడ్డి | |
చిల్ బ్రో | కుంచం శంకర్ | |
ది రోజ్ విల్లా | హేమంత్ | |
2022 | చోర్ బజార్ | బి.జీవన్ రెడ్డి |
టెన్త్ క్లాస్ డైరీస్ | గరుడవేగ అంజి | |
బ్లాక్ | జీ.బీ. కృష్ణ | |
న్యూసెన్స్ | శ్రీ ప్రవీణ్ కుమార్ | |
2023 | నారాయణ & కో | చిన్న పాపిశెట్టి |
మళ్ళీ పెళ్ళి | ఎం. ఎస్. రాజు | |
తిక మక తాండ | వెంకట్ |
పాడినవి
[మార్చు]వరస సంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | పాట | సంగీతం | భాష |
---|---|---|---|---|---|
1 | 2017 | నా సీత మహాలక్ష్మి | వినవే వినవే [11] | పివిఆర్ రాజా | తెలుగు |
2 | 2020 | ప్రెషర్ కుక్కర్ | ఓరివారి | స్మరన్ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ https://www.filmibeat.com/celebs/suresh-bobbili/biography.html
- ↑ https://www.filmibeat.com/celebs/suresh-bobbili/filmography.html
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/karan-johar-reveals-hes-a-big-sai-pallavi-fan/articleshow/92059046.cms
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/rana-daggubati-sai-pallavi-and-venu-udugulas-virata-parvam-release-gets-preponed-to-june-17/articleshow/91888755.cms
- ↑ https://www.v6velugu.com/music-director-suresh-bobbili-interview
- ↑ https://www.news18.com/news/movies/sai-pallavi-praises-rana-daggubati-at-virata-parvams-promotional-event-5335075.html
- ↑ https://www.indiatoday.in/movies/regional-cinema/story/rana-daggubati-and-sai-pallavi-s-virata-parvam-to-arrive-early-film-to-release-on-june-17-1956266-2022-05-31
- ↑ The Hindu, Telangana (26 October 2015). "Striking the right note!". T. Lalith Singh. Archived from the original on 2020-06-11. Retrieved 13 July 2020.
- ↑ "George Reddy (Original Motion Picture Soundtrack), an album by Suresh Bobbili". Spotify. Retrieved 13 July 2020.
- ↑ "George Reddy Jukebox-George Reddy Songs-Sandeep Madhav-Suresh Bobbili-Jeevan Reddy". Socialnews.xyz. 20 November 2019. Retrieved 13 July 2020.
- ↑ "Naa Seetha MahaLaxmi Vinave Vinave Vinave Music Video". తెలుగు వన్. తెలుగు వన్. Retrieved 16 June 2022.