తిక మక తాండ
స్వరూపం
తిక మక తాండ | |
---|---|
దర్శకత్వం | వెంకట్ |
రచన | వెంకట్ |
నిర్మాత | తిరుపతి శ్రీనివాసరావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | హరి కృష్ణన్ |
కూర్పు | కుమార్ నిర్మల సృజన |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థ | టీఎస్‌ఆర్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తిక మక తాండ 2023లో విడుదలైన తెలుగు సినిమా. టీఎస్‌ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ దర్శకత్వం వహించాడు.[1] రామ కృష్ణ, హరి కృష్ణ, లావణ్య రెడ్డి, రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను డిసెంబరు 15న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- రామకృష్ణ
- హరికృష్ణ
- యాని[3]
- లావణ్య రెడ్డి
- శివన్నారాయణ
- 'బుల్లెట్' భాస్కర్
- యాదమ్మ రాజు
- 'రాకెట్' రాఘవ
- 'బలగం' సుజాత
- వెంకట్
- రేఖ నిరోషా
- బాబీ బేడీ
- రామచంద్ర
- శిరీష
- ప్రణీతరం నర్రా
- గౌరీ శంకర్
- శారద శ్యామ్
- శ్రీనివాస్
- రషీద్
- రామానుజులు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: టీఎస్‌ఆర్ మూవీ మేకర్స్
- నిర్మాత: తిరుపతి శ్రీనివాసరావు
- కథ:బి.ఎన్. నిరూప్ కుమా
- స్క్రీన్‌ప్లే:వెంకట్, బి.ఎన్. నిరూప్ కుమార్, కుమార్ నిర్మల సృజన్
- మాటలు, దర్శకత్వం: వెంకట్
- సంగీతం: సురేష్ బొబ్బిలి
- సినిమాటోగ్రఫీ: హరి కృష్ణన్
- ఎడిటర్ : కుమార్ నిర్మల సృజన్
- పాటలు : పూర్ణా చారి & లక్ష్మణ్ గంగ
- కాస్ట్యూమ్ డిజైనర్ : హారిక పొట్ట
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బోజడ్ల శ్రీవాస్
- లైన్ ప్రొడ్యూసర్: కోట కరుణ కుమార్
- ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (6 August 2023). "సామాజిక అంశంతో..." Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ Eenadu (11 December 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
- ↑ A. B. P. Desam (5 August 2023). "కథానాయికగా మరో బాలనటి - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యానీ 'తికమక తాండ'". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.