Jump to content

రేఖ నిరోషా

వికీపీడియా నుండి


రేఖ నిరోషా భారతీయ సినిమా నటి. ఆమె తెలుగులో ఏకాంతవేళ చిత్రంతో అరంగేట్రం చేసింది. అడవి దొంగ (2023), చీటర్ (2023), మా నాన్న నక్సలైట్ (2022) చిత్రాలతో ఆమె పేరు తెచ్చుకుంది.

2023 డిసెంబరు 15న విడుదలయిన తికమక తాండలో రామ కృష్ణ, హరి కృష్ణ, లావణ్య రెడ్డిలతో పాటు ఆమె ప్రధాన పాత్రలో నటించింది.[1][2] అలాగే, రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహంలో ఆమె వై.ఎస్ షర్మిల పాత్రను పోషించింది.

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (6 August 2023). "సామాజిక అంశంతో..." Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  2. Eenadu (11 December 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.