వ్యూహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యూహం
దర్శకత్వంరామ్‌ గోపాల్‌ వర్మ
రచనరామ్‌ గోపాల్‌ వర్మ
నిర్మాతదాసరి కిరణ్‌ కుమార్‌
తారాగణం
ఛాయాగ్రహణంసాజీశ్ రాజేంద్రన్
కూర్పుమనీష్ ఠాకూర్
సంగీతంఆనంద్
నిర్మాణ
సంస్థ
రామదూత క్రియేషన్స్‌
విడుదల తేదీ
2 మార్చి 2024 (2024-03-02)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

వ్యూహం 2024లో విడుదలైన తెలుగు సినిమా. రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు. అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 15న[1], ట్రైలర్‌ను అక్టోబర్ 13న విడుదల చేసి[2] సినిమాను మార్చి 2న విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: రామదూత క్రియేషన్స్‌
 • నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ[6]
 • సంగీతం: ఆనంద్
 • సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
 • ఎడిటర్: మనీష్ ఠాకూర్

మూలాలు

[మార్చు]
 1. A. B. P. Desam (15 August 2023). "పవన్‌పై చంద్రబాబు సెటైర్లు - 'వ్యూహం' టీజర్ 2లో ఎవర్నీ వదలని ఆర్జీవీ!". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
 2. Namaste Telangana (14 October 2023). "తెర వెనక వ్యూహాలను చూపించాం". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
 3. V6 Velugu, V6 (2 March 2024). "ఆర్జీవీ వ్యూహం రివ్యూ..ఎలా ఉందంటే?". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. "వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?". 2 March 2024. Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
 5. TV9 Telugu (26 June 2023). "ఆర్జీవీ వ్యూహం సినిమాలో వైయస్ జగన్ భార్యగా నటించిన ఈమె ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. V6 Velugu (13 August 2023). "వ్యూహం కథేంటి..మూవీ వెనుక ఎవరున్నారు.. రామ్ గోపాల్ వర్మ మాటల్లో." Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వ్యూహం&oldid=4157328" నుండి వెలికితీశారు