బిగ్ బాస్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ సీజన్ 16 జూలై 2017 న స్టార్ మాలో ప్రారంభ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.టి.రామారావు జూనియర్ నిర్వహించారు. విజేతకు బహుమతి రూ. 50 లక్షలు..[1][2]

విజేత[మార్చు]

శివ బాలాజీ విజేతగా నిలిచారు.

గ్రాండ్ ఫినాలే[మార్చు]

ప్రీ-గ్రాండ్ ఫినాలే సీజన్ ముగింపు కోసం బిగ్ బాస్ హౌస్ గార్డెన్ ప్రాంతం బాగా అలంకరించబడింది. ఎలిమినేట్ అయిన పోటీదారులందరూ అతిథులుగా ఇంట్లోకి ప్రవేశించారు. గ్రాండ్ ఫినాలే ప్రీమియర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 యొక్క గ్రాండ్ ఫినాలే 24 సెప్టెంబర్ 2017 న స్టార్ మాలో ప్రసారం చేయబడింది.

హౌస్‌మేట్స్[మార్చు]

ఇంట్లోకి ప్రవేశించిన వారు

  • అర్చన - సినీ నటి
  • సమీర్ హసన్ - సినీ నటుడు
  • ముమైత్ ఖాన్ - సినీ నటి
  • ప్రిన్స్ సిసిల్ - సినీ నటుడు
  • మధు ప్రియ - గాయకుడు
  • జ్యోతి - సినీ నటి
  • శివ బాలాజీ - సినీ నటుడు
  • కల్పన - గాయకుడు
  • మహేష్ కత్తి - సినీ విమర్శకుడు
  • కాశీ కార్తిక - టీవీ యాంకర్
  • సంపూర్నేష్ బాబు - సినీ నటుడు
  • ఆధర్ష్ - సినీ నటుడు
  • హరి తేజ - సినీ నటి
  • ధన రాజు - హాస్యనటుడు

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు[మార్చు]

దీక్ష పంత్ - సినీ నటి నవదీప్ - సినీ నటుడు

మూలాలు[మార్చు]

  1. "Junior NTR's Bigg Boss Is The 'Most Expensive' Telugu Show. Details Here". Ndtv.com. Retrieved 2017-07-07. CS1 maint: discouraged parameter (link)
  2. "'Bigg Boss Telugu' marks TV debut of Junior NTR as host, show goes on air from July 15". Economictimes.indiatimes.com. Retrieved 2017-07-07. CS1 maint: discouraged parameter (link)