మధుప్రియ
మధుప్రియ | |
---|---|
జననం | మధుప్రియ పెద్దింటి 1997 సెప్టెంబరు 30 |
జాతీయత | భారతీయురాలు |
విద్య | ఇంటర్ (2015 వరకు) |
జీవిత భాగస్వామి | unmarried |
తల్లిదండ్రులు | తల్లిదండ్రులు మల్లేశ్, సుజాత |
మధుప్రియ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకురాలు . ఈమె తల్లితండ్రులకు ముగ్గురు ఆడసంతానం. అందులో రెండవ అమ్మాయి మధుప్రియ. గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకుంది.[1][2]
బాల్యం, కుటుంబం
[మార్చు]తల్లిదండ్రులు పెద్దింటి మల్లేశ్, సుజాత, తండ్రి బొగ్గుబావి లో పని చేస్తాడు. పెద్దింటి మధుప్రియ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో 26 ఆగస్టు 1997 న పుట్టింది.
విద్యాభ్యాసం
[మార్చు]ఇంటర్మీడియట్ చదివింది.
పాట వివాదం
[మార్చు]ఆడపిల్లనమ్మ అనే పాట రాయడం తనే అనేది ఈమె వాదన. అది 2007లో 4 వ తరగతి చదువుతున్నపుడు రాసినట్టుగా చెపుతుంది. యై.వెంకన్న అనే రచయిత రాసినట్టుగా అంటుంటారు విమర్శకులు. 2007 ఆమెకు 10 సంవత్సరాల వయస్సు అప్పుడు ఓ పత్రికలో అచ్చు అయింది. ”ఆడపిల్లనమ్మ” పాట.[3]
ఆ పాట తానే రాశానని మధుప్రియ చెబుతుండగా యశ్ పాల్ తో సహా మరికొందరు కళాకారులు మాత్రం ఈ పాటను రాసింది నల్గొండ జిల్లాకు చెందిన కళాకారుడు, అమరుడు వెంకన్న రాశాడని వాదిస్తున్నారు.[4]
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Madhu Priya feted on birthday - హన్స్ ఇండియాలో ఆర్టికల్
- ↑ Namasthe Telangana (5 May 2021). "ఆడపిల్ల బతుకు.. అరిటాకు చందం!". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
- ↑ [1]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-28. Retrieved 2015-09-23.