స్టార్ మా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టార్ మా
StarMaaLogo.jpg
Network మా టీవీ
నినాదము అదే బంధం సరికొత్త ఉత్తేజం
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు [2]


స్టార్ మా టీవీ హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు.

దీని ప్రధానమైన అధికారులు : నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, సిరామకృష్ణ.[1] ఫిబ్రవరి 2015 లో, స్టార్ ఇండియా 2,500 కోట్లకు (US $ 360 మిలియన్లు) మా టెలివిజన్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది.

ప్రసారం చేయబడిన ధారావాహికలు, కార్యక్రమాలు[మార్చు]

ప్రస్తుత కార్యక్రమాలు,ధారవాహికలు[మార్చు]

Serial name Timings
కార్తీకదీపం

మూలాలు[మార్చు]

  1. [1] Maa TV - About Us Page
"https://te.wikipedia.org/w/index.php?title=స్టార్_మా&oldid=3362558" నుండి వెలికితీశారు