లయ (ధారావాహికం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లయ
తరంధారావాహికం
ఛాయాగ్రహణంగంగరాజు గుణ్ణం
తారాగణంకల్యాణ్ ప్రసాద్ తొరం
మోనిక
గీత
Opening theme"ఎదలొ.. "
దేశంభారత దేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య350
ప్రొడక్షన్
ప్రొడక్షన్ లొకేషన్హైదరాబాద్ (filming location)
నడుస్తున్న సమయం17–20 minutes (per episode)
ప్రొడక్షన్ కంపెనీScorpio Productions
విడుదల
వాస్తవ నెట్‌వర్క్మా టీవీ
చిత్రం ఫార్మాట్480i
వాస్తవ విడుదల14 జూలై 2008, సోమవారం-గురువారం 8:00pm
బాహ్య లంకెలు
Website

"లయ" ప్రసిద్ధిచెందిన ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2008 నుండి 2009 వరకు మా టీవిలో ప్రసారమయ్యింది. 350 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహికకు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన "మధుర స్వప్నం", ఏ. జె. క్రోనిన్ వ్రాసిన "ధ సిట్యాడెల్" నవలలు మూల ఆధారం.

పాత్రలు[మార్చు]

  • చైతన్య.. కల్యాణ్ ప్రసాద్ తొరం
  • కృష్ణవేణి... మోనిక
  • ప్రియదర్శని... గీత
  • రవి కృష్ణ .. రవి కిరణ్
  • సుబ్బారాయుడు .. రాజబాబు
  • రాణి .. శ్వేత
  • సుభధ్ర .. ఆలపాటి లక్ష్మి
  • మాధవయ్య .. చంద్రశేఖర్ ఆస్యాడ్
  • రాజారామ్ .. సీ.మ్ కల్యాణ్
  • పద్మావతి - సుమిత్ర పంపన