కథలో రాజకుమారి (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథలో రాజకుమారి
Kathalo Rajakumari Serial Cover Photo.png
కథలో రాజకుమారి కవర్ పోటో
వర్గంకుటుంబ కథా నేపథ్యం
దర్శకత్వంవి.వి. వీరాంజనేయులు
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
ఎపిసోడ్ల సంఖ్య484(2019, నవంబరు 6 వరకు)
నిర్మాణం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుఎన్. సాయిబాబు
సంపాదకులులక్ష్మణ్ పెద్దతిర్మూర్
సినిమాటోగ్రఫీడి. సుభాష్
మొత్తం కాల వ్యవధి30 నిముషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)అన్నపూర్ణ స్టూడియోస్
ప్రసారం
చిత్ర రకం1080ఐ (హెచ్.డి.టివి)
వాస్తవ ప్రసార కాలం2018 జనవరి 29 (2018-01-29) – ప్రస్తుతం
క్రోనోలజీ
Related showsరాజా రాణి
External links
అధికారిక వెబ్సైట్

కథలో రాజకుమారి స్టార్ మాలో ప్రసారమవుతున్న ధారావాహిక. వి.వి. వీరాంజనేయులు దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో మధుసూధన్, అశికా గోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ధారావాహిక ప్రారంభమైనప్పటినుండి రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంది.[1] స్టార్ విజయ్ ఛానల్ లో వచ్చిన రాజా రాణి తమిళ ధారావాహికను కథలో రాజకుమారి పేరుతో రిమేక్ చేయబడింది.[2]

కథ[మార్చు]

సింగపూర్ నుండి తిరిగొచ్చిన రాధాకృష్ణ కుమారుడైన అక్షయ్‌ను కొన్ని పరిస్థితుల కారణంగా అవని అనే పనిమనిషి వివాహం చేసుకుంటుంది. ఆ ఇంటి కోడలిగా అర్హత పొందడానికి అవని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె అర్హురాలైన కోడలిగా నిరూపించుకుందా లేదా అన్నది మిగిలిన కథ.

నటవర్గం[మార్చు]

 • మధుసూధన్ (జాగర్లమూడి అక్షయ్)
 • అశికా గోపాల్ పడుకునే (జాగర్లమూడి అవని)[3]
 • అనూష రెడ్డి (పావని కూచిపూడి)
 • అనిల్ (జాగర్లమూడి రాధాకృష్ణ)
 • నిహారిక (జాగర్లమూడి సులోచన దేవి)
 • కళ్యాణ్ (సుదాంశ్)
 • మధు రెడ్డి (స్వరణముఖి)
 • సుధీర (సుభద్ర)
 • సుష్మారెడ్డి (హసిని)
 • హ్రితేశ్ (మిత్రా)
 • దినేష్ (సంతోష్)
 • భరణి (రాయుడు)

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: వి.వి. వీరాంజనేయులు
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. సాయిబాబు
 • ఎడిటింగ్: లక్ష్మణ్ పెద్దతిర్మూర్
 • సినిమాటోగ్రఫీ: డి. సుభాష్
 • ప్రొడక్షన్ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్

మూలాలు[మార్చు]

 1. "'Kathalo Rajakumari' is all set for its grand premier - Times of India". The Times of India. Retrieved 2 December 2019.
 2. "Annapurna Studios collaborates with a leading channel to produce 'Kathalo Rajakumari' - Times of India". The Times of India. Retrieved 2 December 2019.
 3. Murthy, Neeraja (3 May 2018). "Meet the princess". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 3 December 2019.