ఆర్. వేల్రాజ్
స్వరూపం
ఆర్.వేల్‌రాజ్ | |
|---|---|
| జననం | రాజమణి వేల్‌రాజ్ 1969 అక్టోబరు 21 |
| జాతీయత | |
| వృత్తి | సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, రచయిత |
| క్రియాశీలక సంవత్సరాలు | 2003-ప్రస్తుతం |
| Parent | ఎస్. రాజమణి[1] |
రాజమణి వేల్‌రాజ్ భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, రచయిత.
జననం, విద్యాభాస్యం
[మార్చు]రాజమణి వేల్రాజ్ తమిళనాడులోని మదురై సమీపంలోని కూత్తియార్ కుండు గ్రామంలో జన్మించాడు. ఆయన తిరుమంగళంలోని పి.కె.ఎన్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను మదురై సౌరాష్ట్ర కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.[2]
సినిమాటోగ్రాఫర్‌గా
[మార్చు]| సంవత్సరం | పేరు | భాష | ఇతర విషయాలు |
| 2002 | 23 మార్చి 1931: షహీద్ | హిందీ | రా ఆపరేటర్ |
| 2003 | సుపారీ | హిందీ | |
| 2006 | ఫిర్ హేరా ఫేరి | హిందీ | |
| 2007 | పరత్తై ఎంగిర అళగు సుందరం | తమిళం | |
| పొల్లాధవన్ | తమిళం | విజేత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ అవార్డు | |
| 2008 | కభీ భీ కహిం భీ | హిందీ | |
| మలబార్ వెడ్డింగ్ | మలయాళం | ||
| 2010 | కాందహార్ | మలయాళం | రవి వర్మన్‌తో కలిసి పనిచేశారు |
| 2011 | ఆడుకలం | తమిళం | విజేత, ఫిలింఫేర్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు - సౌత్ |
| విజేత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా వికటన్ అవార్డు | |||
| (అతిధి పాత్ర) | |||
| సిరుతై | తమిళం | ||
| ఎంగేయుమ్ ఎప్పోదుమ్ | తమిళం | విజేత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా వికటన్ అవార్డు | |
| 2012 | 3 | తమిళం | |
| సవారీ | కన్నడ | ||
| లీలాయి | తమిళం | ||
| 2013 | నాన్ రాజవగా పొగిరెన్ | తమిళం | |
| ఎతిర్ నీచల్ | తమిళం | ||
| ఉదయమ్ NH4 | తమిళం | ||
| నయ్యండి | తమిళం | ||
| 2014 | వేలైయిల్లా పట్టతారి | తమిళం | దర్శకుడు (అతి అతిథి పాత్ర) |
| పోరియాలన్ | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
| 2015 | కొంబన్ | తమిళం | (అతి అతిధి పాత్ర) |
| వై రాజా వై | తమిళం | ||
| పాయుం పులి | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
| తంగ మగన్ | తమిళం | దర్శకుడు (అతి అతిథి పాత్ర) | |
| 2016 | పుగజ్ | తమిళం | (అతి అతిధి పాత్ర) |
| మరుదు | తమిళం | ||
| 2017 | పవర్ పాండి | తమిళం | (అతి అతిధి పాత్ర) |
| 2018 | కడైకుట్టి సింగం | తమిళం | (అతి అతిధి పాత్ర) |
| వడ చెన్నై | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
| 2019 | దేవ్ | తమిళం | |
| అసురన్ | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
| సంగతమిజాన్ | తమిళం | ||
| పులిక్కుతి పాండి | తమిళం | ||
| 2021 | ఉడన్పిరప్పే | తమిళం | తెలుగులో రక్తసంబంధం |
| 2022 | వీరపాండియపురం | తమిళం | |
| ది లెజెండ్ | తమిళం |
దర్శకుడిగా
[మార్చు]| సంవత్సరం | పేరు | భాష | ఇతర విషయాలు |
|---|---|---|---|
| 2014 | వేలైల్లా పట్టధారి | తమిళం | విజేత, ఉత్తమ తొలి దర్శకుడిగా ఎడిసన్ అవార్డు,
నామినేట్ చేయబడింది, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం ట్రాఫిక్ పోలీస్ గా అతిధి పాత్ర |
| 2015 | తంగ మగన్ | తమిళం | రామలింగంగా అతిధి పాత్ర |
నటుడిగా
[మార్చు]- కాళిదాస్ (2019)
- అసురన్ (2019)
- ఉడన్పిరప్పే (2021)
- కుట్రం కుట్రమే (2022)
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (5 July 2020). "Cinematographer-director Velraj's father passes away" (in ఇంగ్లీష్). Retrieved 24 July 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ The Hindu (31 July 2014). "Cinema cinema!" (in Indian English). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.