విజయ్ సేతుపతి (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్‌ సేతుపతి
విజయ్‌ సేతుపతి పోస్టర్
దర్శకత్వంవిజయ్‌ చందర్‌
రచనవిజయ్‌ చందర్‌
నిర్మాతభారతీ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఆర్. వేల్‌రాజ్
కూర్పుప్రవీణ్‌ కె.ఎల్‌
సంగీతంవివేక్‌ మర్విన్‌
నిర్మాణ
సంస్థ
విజయ ప్రొడక్షన్స్‌
పంపిణీదార్లులిబ్రా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2021 మే 14 (2021-05-14)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

విజయ్‌ సేతుపతి, 2021లో విడుదలైన తెలుగు సినిమా. 2019లో తమిళంలో వచ్చిన ‘సంఘతమిజన్‌’ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.ఈ సినిమాలో విజయ్​ సేతుపతి, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా విజయ్‌ చందర్‌ దర్శకత్వం వహించాడు.[1]

కథ నేపథ్యం[మార్చు]

చరణ్( విజయ్ సేతుపతి) సినిమాల్లో నటునిగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.ఈ క్రమంలో హీరోయిన్ రాశి ఖన్నా(కమలిని) తో పరిచయం ఏర్పడుతుంది.కానీ ఆమె పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయ్యినటువంటి సంజయ్(రవికిషన్) కూతురు.ఈ రవికిషన్ కు సంబంధించిన ఓ కెమికల్ ఫ్యాక్టరీ రామాపురం అనే ఊర్లో పెట్టాలని ప్రయత్నించగా అక్కడ ఉన్న చరణ్ అడ్డుపడతాడు.ఇలా అడ్డుగా ఉన్న చరణ్ని అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే చంటబ్బాయ్‌ (అషుతోష్ రానా) ఏం చేశాడు? అసలు చరణ్ కు ఈ కథకు సంబంధం ఏమిటి? కమలిని పాత్రకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? ఆ ఊరిలోకి ఆ కెమికల్ ఫ్యాక్టరీను రాకుండా ఎవరు ఆపారు అనేదే సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • బ్యానర్‌: విజయ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: భారతీరెడ్డి
  • రచన, దర్శకత్వం: విజయ్‌ చందర్‌
  • సంగీతం: వివేక్‌ మర్విన్‌
  • సినిమాటోగ్రఫీ: ఆర్‌.వేల్‌రాజ్‌
  • ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.

మూలాలు[మార్చు]

  1. Eenadu (14 May 2021). "Vijay Sethupathi review: రివ్యూ: విజయ్‌ సేతుపతి - vijay sethupathi telugu movie review". www.eenadu.net. Archived from the original on 15 మే 2021. Retrieved 16 May 2021.
  2. Zee Cinimalu (14 May 2021). "Movie Review - విజయ్ సేతుపతి". www.zeecinemalu.com. Retrieved 16 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)