ది లెజెండ్
Jump to navigation
Jump to search
ది లెజెండ్ | |
---|---|
దర్శకత్వం | జేడి - జెర్రీ |
రచన | జేడి - జెర్రీ శశాంక్ వెన్నెలకంటి (మాటలు) |
నిర్మాత | తిరుపతి ప్రసాద్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఆర్. వేల్‌రాజ్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | హారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ మూవీస్ |
విడుదల తేదీ | 28 జూలై 2022 |
సినిమా నిడివి | 161 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹100-120 కోట్లు |
ది లెజెండ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో అరుళ్ శరవణన్ తమిళంలో స్వీయ నిర్మాణంలో నిర్మించిన ఈ సినిమాను అదే పేరుతో శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై తిరుపతి ప్రసాద్ విడుదల చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ని జులై 16న నటి తమన్నా విడుదల చేయగా[1], జూలై 28న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ది లెజెండ్ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 3న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- అరుళ్ శరవణన్
- ఊర్వశి రౌతేలా
- గీతికా తివారి[3]
- విజయకుమార్
- ప్రభు
- వివేక్
- సుమన్
- నిస్సార్
- తంబి రామయ్య
- లివింగ్స్టన్
- యోగి బాబు
- రోబో శంకర్
- సచ్చు
- మునీష్ కాంత్
- వంశి కృష్ణ
- లత
- దీపా శంకర్
- హరీశ్ పేరడీ
- సింగంపులి
- మాయిల్సామి
- మన్సూర్ అలీ ఖాన్
- బీసెంట్ రవి
- యశ్వంత్ అశోక్ కుమార్
- మనస్వి కొట్టాచి
- యాషిక ఆనంద్ - ప్రత్యేక పాటలో
- లక్ష్మీ రాయ్ - ప్రత్యేక పాటలో
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ లక్ష్మీ మూవీస్
- నిర్మాత: తిరుపతి ప్రసాద్[4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జేడి-జెయర్
- సంగీతం: హారిస్ జయరాజ్
- సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్‌రాజ్
- ఎడిటర్ : రూబెన్
- ఆర్ట్ : ఎస్.ఎస్.మూర్తి
- పాటలు : రాకేందు మౌళి & భారతి బాబు
- కోరియోగ్రఫీ : రాజు సుందరం, బృందా , దినేష్
- మాటలు : శశాంక్ వెన్నెలకంటి
ఇవి కూడా చుడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 July 2022). "'ది లెజెండ్' ట్రైలర్ లాంచ్ చేసిన తమన్నా". Retrieved 24 July 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Eenadu (3 March 2023). "ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్ సిరీస్‌లు". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
- ↑ Suryaa (28 May 2022). "'ది లెజెండ్' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
- ↑ NTV Telugu (13 July 2022). "'ది లెజెండ్' వెనుక తిరుపతి ప్రసాద్!". Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.