మనస్వి కొట్టాచి
స్వరూపం
మనస్వి కొట్టాచి | |
|---|---|
| జననం | |
| ఇతర పేర్లు | బేబీ మనస్వి |
| వృత్తి | బాల నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
| తల్లిదండ్రులు | కొట్టాచి అంజలి కొట్టాచి |
మనస్వి కొట్టాచి భారతదేశానికి చెందిన సినిమా నటి.
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర(లు) | గమనికలు | మూలాలు |
|---|---|---|---|---|
| 2018 | మోహిని | నేహా | గుర్తింపు లేని పాత్ర | |
| ఇమైక్కా నొడిగల్ | షాలిని "షాలు" విక్రమ్ ఆదిత్యన్ | తెలుగులో అంజలి సిబిఐ | ||
| 2019 | సుట్టు పిడిక్క ఉత్తరావు | అశోక్ కూతురు | ||
| ఇరుట్టు | దియా చెజియన్ | |||
| మై శాంటా | ఇసా ఎలిజబెత్ జాకబ్ | మలయాళ చిత్రం | ||
| 2020 | దర్బార్ | లిల్లీ మేనకోడలు | "దమ్ డమ్" పాటలో | |
| 2021 | పరమపదం విలయత్తు | సుజీ | ||
| ఎనిమి | పింకీ | తెలుగులో ఎనిమి | ||
| చితిరై సెవ్వానం | చిన్నది ఐశ్వర్య | |||
| 2022 | మామనితన్ | చిన్నది నిత్య | ||
| పట్టంపూచి | ఫెర్నాండెజ్ కూతురు | |||
| మహ | ఐశ్వర్య (ఐషు) | |||
| ది లెజెండ్ | తులసి స్నేహితురాలు | |||
| సతురంగ వేట్టై 2 | అక్టోబర్ 7న విడుదల | |||
| పాతు తాలా | డిసెంబర్ 14న విడుదల | |||
| వన్ 2 వన్ | చిత్రీకరణ | |||
| కుమ్కి 2 | చిత్రీకరణ | |||
| కన్మణి పప్పా | చిత్రీకరణ | |||
| ఖాకీ | చిత్రీకరణ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | షో | పాత్ర | నెట్‌వర్క్ | భాష | గమనికలు | |
|---|---|---|---|---|---|---|
| 2019 | వనక్కం తమిజా | అతిథి | సన్ టీవీ | తమిళం | మార్నింగ్ షో; తండ్రి కొట్టాచ్చితో | |
| 2021- 2022 | సూపర్ డాడీ | పోటీదారు | విజయ్ టెలివిజన్ | రియాలిటీ గేమ్ షో; తండ్రి కొట్టాచ్చితో |
అవార్డ్స్ & నామినేషన్స్
[మార్చు]| సంవత్సరం | కళాకారుడు / పని | గౌరవించు వారు | వర్గం | ఫలితం |
|---|---|---|---|---|
| 2018 | ఇమైక్కా నొడిగల్ | ఎడిసన్ అవార్డులు | బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ | గెలుపు |
| టెక్నోఫెస్ అవార్డులు | గెలుపు | |||
| 2019 | మై శాంటా | స్టూడియో వన్ స్టార్ ఐకాన్ వార్షిక అవార్డు' | గెలుపు | |
| కళా భవన్ మణి స్మారక అవార్డులు | గెలుపు | |||
| 2020 | ఇరుట్టు | వికటన్ అవార్డులు | ప్రతిపాదించబడింది | |
| 2022 | పరమపదం విలయత్తు | ఎడిసన్ అవార్డులు |