ఎనిమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎనిమి
దర్శకత్వంఆనంద్ శంకర్
రచనఆనంద్ శంకర్
నిర్మాతఎస్. వినోద్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్.డి. రాజశేఖర్
కూర్పురేమండ్ డెరిక్ క్రాస్ట
సంగీతం
నిర్మాణ
సంస్థ
మినీ స్టూడియోస్‌
విడుదల తేదీ
2021 నవంబర్ 4
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎనిమి 2021లో తెలుగులో విడుదలైన సినిమా. మినీ స్టూడియోస్‌ బ్యానర్ పై వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. విశాల్, ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.[1]ఈ సినిమా 2021 నవంబరు 4న విడుదల కాగా,[2] 2022 ఫిబ్రవరి 18 నుంచి సోనీలివ్‌ ఓటీటీలో విడుదలయింది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మినీ స్టూడియోస్‌
  • నిర్మాత: వినోద్‌ కుమార్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్ [6]
  • సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్
  • ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్ట
  • డైలాగ్స్: షాన్ కరుప్పుస్వామి

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 July 2021). "విశాల్‌, ఆర్యల భారీ మల్టిస్టారర్‌ 'ఎనిమీ' షూటింగ్‌ పూర్తి". Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
  2. Sakshi (4 November 2021). "ఎనిమి మూవీ ట్విటర్‌ రివ్యూ". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  3. Sakshi (11 February 2022). "ఓటీటీలో ఎనిమి సినిమా, ఎప్పటినుంచంటే?". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  4. The News Minute (2 November 2020). "Mirnalini Ravi on board Arya-Vishal starrer" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
  5. The News Minute (2 February 2021). "Mamta Mohandas joins cast of Arya-Vishal starrer 'Enemy'" (in ఇంగ్లీష్). Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.
  6. Sakshi (21 August 2021). "ఆకట్టుకున్న విశాల్‌, ఆర్యల 'ఎనిమి' ఫస్ట్‌ సింగిల్‌". Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎనిమి&oldid=4065209" నుండి వెలికితీశారు