ఊర్వశి రౌతేలా
Jump to navigation
Jump to search
అందాల పోటీల విజేత | |
![]() | |
జననము | హరిద్వార్, ఉత్తరాఖండ్, భారతదేశం | 1994 ఫిబ్రవరి 25
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
ప్రధానమైన పోటీ (లు) | మిస్ దివా 2015 (విజేత) మిస్ యూనివర్స్ 2015 (ఉంచబడని) |
ఊర్వశి రౌతేలా భారతదేశానికి చెందిన మోడల్ మరియు సినిమా నటి. ఆమె మోడల్ గా కెరీర్ను ప్రారంభించి 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి 'సనమ్ రే', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హేట్ స్టోరీ-4', 'పాగల్ పంతీ', 'వర్జిన్ భానుప్రియ' సినిమాల్లో నటించింది. ఊర్వశి రౌతేలా భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. ఆమె ఇజ్రాయెల్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ -2021' పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి భారత్ తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వెళ్లిన అతిపిన్నవయస్కురాలిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది.
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2013 | సింగ్ సాబ్ ది గ్రేట్ | మిన్నిఈ | హిందీ | హిందీలో తొలి సినిమా | |
2015 | మిస్టర్. ఐరావతా | ప్రియా | కన్నడ | కన్నడలో తొలి సినిమా | |
బాగ్ జానీ | హిందీ | "డాడీ మమ్మీ" ఐటెం పాటలో | |||
2016 | సనమ్ రే | ఆకాంక్ష / పాబ్లో | హిందీ | ||
గ్రేట్ గ్రాండ్ మస్తీ | రాగిణి | హిందీ | |||
2017 | కాబిల్ | హిందీ | "హసీనా కా దీవానా" పాటలో | ||
పోరోభాషిణీ | బెంగాలీ | "చల్లూబాయ్" పాటలో | |||
2018 | హేట్ స్టోరీ-4 | తాషా | హిందీ | [1] | |
2019 | పాగల్ పంతీ | కావ్య | హిందీ | [2] | |
2020 | వర్జిన్ భానుప్రియ | భానుప్రియ అవస్థి | హిందీ | [3] | |
2022 | దిల్ హై గ్రెయ్ | హిందీ | [4] | ||
TBA | బ్లాక్ రోజ్ | హిందీ తెలుగు |
తెలుగులో మొదటి సినిమా | [5] | |
హిందీ తమిళం |
తమిళంలో మొదటి సినిమా | [6] | |||
2023 | వాల్తేరు వీరయ్య | తెలుగు | ఊర్వశి రౌతేలా "బాస్ పార్టీ" పాటలో ప్రత్యేక పాత్ర | [7] |
మూలాలు[మార్చు]
- ↑ R, Manishaa (13 September 2017). "Revealed: Urvashi Rautela plays a supermodel in 'Hate Story 4'". DNA India (in ఇంగ్లీష్). Retrieved 9 March 2022.
- ↑ "Urvashi Rautela wraps up her next comedy 'Pagalpanti' in London". The Times of India. 28 April 2019. Retrieved 7 May 2019.
- ↑ "Urvashi Rautela starrer Virgin Bhanupriya to release on June 12, 2020". Bollywood Hungama. 13 March 2020. Retrieved 14 March 2020.
- ↑ "Urvashi Rautela, Vineet Kumar Singh and Akshay Oberoi starrer 'Dil Hai Gray' to release in July". ANI News. 6 April 2022. Retrieved 9 April 2022.
- ↑ "'Black Rose': Urvashi Rautela looks deep, dark and enticing in the first look poster". The Times of India. 23 September 2020. Retrieved 13 October 2021.
- ↑ Suri, Ridhi (11 March 2021). "Urvashi Rautela to play lead in big-budget Tamil sci-fi film". India TV. Retrieved 13 October 2021.
- ↑ "Uravasi Rautela | చిరంజీవితో పనిచేస్తున్నానా అని షాకయ్యా : ఊర్వశి రౌటేలా". web.archive.org. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఊర్వశి రౌతేలా పేజీ