Jump to content

స్కెచ్ (2018 సినిమా)

వికీపీడియా నుండి
స్కెచ్
దర్శకత్వంవిజయ్ చందర్
రచనవిజయ్ చందర్
నిర్మాతమూవింగ్ ఫ్రేమ్
తారాగణంవిక్రమ్, తమన్నా
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పురూబెన్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
మూవింగ్ ఫ్రేమ్
విడుదల తేదీ
12 జనవరి 2018 (2018-01-12)
సినిమా నిడివి
155 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

స్కెచ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. మూవింగ్ ఫ్రేమ్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, తమన్నా  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 12, 2018న విడుదలైంది.

లోన్ కట్టని వెహికల్ యజమానులు దగ్గర మైండ్ గేమ్ తో మొండి బకాయిలు వసూలు చేసే స్కెచ్ (విక్రమ్) రికవరీ ఏజెంట్. జీవా ( విక్రమ్ ) ఐడియాలు చూసి అతన్ని స్కెచ్ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ఓ కారు విషయంలో ఈ గ్యారేజ్ లో పనిచేసే నలుగురు గ్యాంగ్ చేసిన పనితో రౌడీ వీరిపై కక్ష కడతాడు. ఇంతలో ఆ గ్యాంగ్ లోని జీవా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా మాయం అయిపోతుంటారు. దీని వెనుక ఎవరున్నారు , ఆ రౌడీ పై స్కెచ్ ఎలా పగ తీర్చుకున్నాడు, చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మూవింగ్ ఫ్రేమ్
  • నిర్మాత: మూవింగ్ ఫ్రేమ్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విజయ్ చందర్
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
  • ఎడిటర్ : రూబెన్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (13 January 2018). "Sketch Movie Review {2.5/5}: Critic Review of Sketch by Times of India". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  2. IndiaGlitz (12 January 2018). "Sketch review. Sketch Telugu movie review, story, rating". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.