ఆర్.కె. సురేష్
స్వరూపం
ఆర్.కే.సురేష్ | |
---|---|
జననం | 1982 మే 19 వాల్స్ స్ట్రీట్, బోస్టన్, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మధు[1] |
ఆర్.కె. సురేష్ భారతదేశానికి సినీ నిర్మాత, సినిమా నటుడు.[2] ఆయన స్టూడియో 9 నిర్మాణ సంస్థకు అధిపతి. సురేశ్ 2015లో తారై తప్పట్టై సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు ఒబిసి విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.
నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
2016 | తరై తప్పట్టై | కరుప్పయ్య | తమిళం | |
మరుదు | రోలెక్స్ పాండియన్ | తమిళం | తెలుగులో రాయుడు | |
2017 | హర హర మహాదేవకీ | ఇన్‌స్పెక్టర్ సురేష్ | తమిళం | |
ఇప్పడై వెల్లుమ్ | ఏసీపీ ధీనా సెబాస్టియన్ | తమిళం | ||
పల్లి పరువుతిలే | తమిళం | |||
2018 | స్కెచ్ | రవి | తమిళం | తెలుగులో స్కెచ్ |
శిక్కరి శంభు | అనిత తండ్రి | మలయాళం | ||
కాళీ | దాస్ | తమిళం | తెలుగులో కాశి | |
ట్రాఫిక్ రామసామి | డేనియల్ | తమిళం | ||
బిల్లా పాండి | బిల్లా పాండి | తమిళం | ||
2019 | మధుర రాజా | సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ | మలయాళం | తెలుగులో రాజా నరసింహా |
నమ్మ వీటు పిళ్లై | ధర్మర్ | తమిళం | ||
2020 | చెన్నై 03 వద్ద కొచ్చిన్ షాధి | ఏసీపీ అమీర్ యూసుఫ్ | మలయాళం | |
వన్మురై | ఏసీపీ అమీర్ యూసుఫ్ | తమిళం | ||
2021 | పులిక్కుతి పాండి | శరవేది | తమిళం | |
వేట్టై నాయి | శేఖర్ | తమిళం | ||
2022 | విసితిరన్ | మాయన్ | తమిళం | మలయాళ చిత్రం జోసెఫ్‌కి రీమేక్ |
విరుమాన్ | తమిళం | పూర్తయింది |
నిర్మాతగా
[మార్చు]- తంబికోట్టై (2011)
- సలీం (2014)
- ధర్మ దురై (2016)
- అట్టు (2017)
డిస్ట్రిబ్యూటర్‌గా
[మార్చు]- సాట్టై (2012)
- హీరోయిన్ (హిందీ) (2012)
- ఐయ్యా (హిందీ) (2012)
- నడువు కొనజామ్ పక్కత కానోమ్ (2012)
- కోజ్హి కూవుతూ (2012)
- మాసాని (2013)
- పరదేశి (2013)
- సూధు కవ్వుమ్ (2013)
- తంగా మీంకల్ (2013)
- సుమ్మ నాచును ఇరుక్కు (2013)
- 6 (2013)
- ఇదర్కుతనే ఆశైపట్టై బాలాకుమార (2013)
- మధ యానై కూట్టం (2013)
- నినైత్తతు యారో (2014)
- ఎత్తుతిక్కుమ్ మదయానై (2015)
- కతిరవాణిణ్ కోడై మజయ్ (2016)
- మామణితం (2022)
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (9 October 2015). "Producer R.K. Suresh plays baddie in Vishal's 'Marudhu'" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.