Jump to content

శ్రీప్రియాంక

వికీపీడియా నుండి
శ్రీ ప్రియాంక
జననం
ప్రియాంక గుణశేఖరన్

(1995-10-30) 1995 అక్టోబరు 30 (వయసు 29)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం

శ్రీప్రియాంక (జననం 1995 అక్టోబరు 30) తమిళ చిత్రసీమకు చెందిన భారతీయ నటి. ఆగడం (2014)లో ప్రధాన పాత్రతో ఆమె అరంగేట్రం చేసింది. ఆమె కంగారూ (2015)లో నటించింది. 2017 ఏప్రిల్లో, విజయ్ చందర్ దర్శకత్వం వహించిన విక్రమ్, తమన్నా నటించిన స్కెచ్ లో ఆమె ముఖ్యమైన పాత్రను పోషించింది.[2][3]

ప్రస్తుతం ఆమె జీ తమిళంలో సీతా రామన్ అనే సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.[4][5]

కెరీర్

[మార్చు]

ఆమె 2012లో నీల మీద కాదల్ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆగడం (2014), కోడై మజ్హై, కంగారూ (2015)లలో నటించింది.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "G.Priyanka". Nadigar Sangam. Archived from the original on 12 May 2018.
  2. IndiaGlitz (12 January 2018). "Sketch review. Sketch Telugu movie review, story, rating". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.
  3. Sri Priyanka Joins Vikram and Tamannaah For Vijay .... DesiMartini. Retrieved on 21 June 2017.
  4. "- Tamil News". Archived from the original on 8 April 2017.
  5. "A rise in class". The Hindu. 23 August 2015.
  6. Movie Actress Sri Priyanka - Agadam, Kangaroo & Vandha Mala. YouTube. Archived from the original on 2021-12-10.
  7. "- Tamil News". Archived from the original on 8 August 2016.
  8. "Director slaps actress; dad alleges indifference". The Times of India.