Jump to content

అభిషేక్ వినోద్

వికీపీడియా నుండి
అభిషేక్ వినోద్
జననం1982
ఇతర పేర్లుఅభిషేక్
వృత్తిసినిమా నటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
ఎత్తు1.95 మీ. (6 అ. 5 అం.)

అభిషేక్ వినోద్ భారతదేశానికి మోడల్‌, సినిమా నటుడు. ఆయన మోడల్‌గా పనిచేసి ఆ తర్వాత, 2010లో ఇనిదు ఇనిధు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో 'పాపనాశం' సినిమాలో సహాయక పాత్రతో వేరులిలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2010 ఇనిదు ఇనిధు కాలేజీ సీనియర్
2012 కాసనోవ్వా అర్జున్ మలయాళ చిత్రం
2015 కడవుల్ పతి మిరుగం పతి జై
ఇనిమే ఇప్పడితాన్ కార్తీక్
పాపనాశం తంగరాజ్ [2]
2016 అర్థనారి కిడ్నాపర్
2017 వేరులి అశ్విన్
2018 స్కెచ్ శక్తివేల్ [3]
మన్నార్ వగయ్యార కరుణాకరన్
కట్టు పాయ సర్ ఇంత కాళీ
ఆన్ దేవతై రాయ్ [4]
నిల నిల ఒడి వా అలెక్స్ వియూ లో వెబ్ సిరీస్ విడుదలైంది
2019 మెయి
2020 ఓ నా కడవులే మాథ్యూ
వాల్టర్ వెంకట్
యాధుమగి నిన్ద్రాయై జీ5 లో సినిమా విడుదలైంది
సమయమ్ ముగిసింది
2021 పేయ్ మామా

మూలాలు

[మార్చు]
  1. The Hindu (16 February 2015). "From the ramp to the sets" (in Indian English). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. Deccan Chronicle (21 July 2015). "Abhishek Vinod on the lookout for strong characters" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  3. The Times of India. "Abhishek plays a cop in Vikram-starrer, Sketch" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  4. The Times of India (18 February 2017). "Abishek, the villain in Aan Devathai" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.

బయటి లింకులు

[మార్చు]